//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ట్విట్ట‌ర్ కరోడ్‌ప‌తిగా సెహ్వాగ్‌

Category : sports

మైదానంలో ఉన్నపుడు తన విధ్వంసక బ్యాటింగ్ తో రికార్డులు సృష్టించిన ఓ క్రికెటర్, రిటైర్మెంట్ తరువాత కూడా రికార్డ్ సాధిస్తున్నాడు. అతడే టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌. ట్విట్ట‌ర్‌లో అత‌ని ఫాలోవ‌ర్స్ సంఖ్య ఇప్పుడు కోటి మార్క్ దాటింది. ఈ విషయాన్నీ అత‌నే ట్విట్ట‌ర్ ద్వారా చెప్పాడు. అది కూడా త‌న‌దైన స్టైల్లో సెల‌బ్రేట్ చేసుకున్నాడు. త‌న‌ను ట్విట్టర్ క‌రోడ్‌ప‌తిని చేసినందుకు కోటి మందికి కోటి కృత‌జ్ఞ‌త‌లు అని వీరూ ట్వీట్ చేశాడు.