//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

Category : politics state

ఏపీ ముఖ్యమంత్రి ,అపరచాణ్యుక్యుడు , సాంకేతిక రంగంలో టెక్‌ గురు, మన చంద్రబాబు . ప్రస్తుతం అమెరికా పర్యటనలో చాలా బిజీగా గడుపుతున్నాడు . ఏడు పదుల వయసులో కూడా 17 సంవత్సరాల కుర్రడిలా ఎంతో ఉత్సహంగా విదేశీ పర్యటనలు చేస్తూ ఏపీ ని అభివృద్ధి లో ఉరకలు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం అమెరికా కి ఐక్యరాజ్యసమితి లో ప్రసంగించడానికి వెళ్లారు . ప్రపంచం లో ని దాదాపు 200 దేశాల ప్రతినిధులు ,అధ్యక్షులు పాల్గొనే ఈ సమావేశం లో ప్రసంగించటానికి బాబు కి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది . అందుచేత అయన అమెరికా బయల్దేరి వెళ్ళాడు .Trump wants to Meet AP CM Chandrababu

ఇక్కడ నుండి అయన అమెరికా వెళ్ళేటప్పుడు టీడీపీ కార్యకర్తలు భారీ కాన్వాయ్ తో విమానాశ్రయానికి చేరుకొని చంద్రబాబు ని సగౌరవంగా అమెరికా కి సాగనంపారు . ఏపీ లో ఎలా అయితే కార్యకర్తల నినాదాల మధ్య అమెరికా వెళ్లే విమానాన్ని ఎక్కడో ,అమెరికాలో కూడా అలాగే నినాదాలు చేస్తూ విమానాశ్రయం లో ఆయన కి కులమతాలకు అతీతంగా ప్రతి తెలుగు వాడు గర్వపడే విధంగా అక్కడి మన తెలుగు వారు సాధార స్వాగతం పలికారు .Trump wants to Meet AP CM Chandrababu

అలాగే అయన ప్రవాసాంధ్రుల తో ఏర్పాటు చేసిన మీటింగ్ లో కూడా అమెరికాలో నలుదిక్కులా ఉండే తెలుగు వారు వచ్చి , మీటింగ్ ని పెద్ద సక్సెస్ చేసారు .న్యూజెర్సీలోని తెదేపా ఎన్నారై సభలో ముఖ్యఅతిథిగా చంద్రబాబునాయుడు పాల్గొని ప్రసంగించారు. స్పూర్తిదాయకంగా సాగిన ముఖ్యమంత్రి ప్రసంగం ప్రవాస భారతీయులను ఎంతగానో కదిలించింది. ఏపీ రైతుల నైపుణ్యాన్ని వివరించే అవకాశం మరలా తిరిగిరాదని ఐక్యరాజ్యసమితిలో ప్రసగించడం గొప్ప అవకాశమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.Trump wants to Meet AP CM Chandrababu

ఇది జరుగుతుంది మొత్తం అమెరికా లో కాబట్టి ,అక్కడి మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున బాబు ని కవర్ చేయడం మొదలెట్టింది . దీనితో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సైతం బాబు గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు .Trump wants to Meet AP CM Chandrababu

Related News