Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చిట్టి నాయుడుకి నేను చాలా పెద్ద అభిమానిని - త్రివిక్రమ్ శ్రీనివాస్

Category : movies

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు వింటే మంత్రాలు లాగా మైమరపించేలా ఉంటాయి. ఆయనతో ఒక్క సినిమాఅయిన చెయ్యాలని యువ హీరోలు దగ్గరనుండి సీనియర్ హీరోల వరకు అందరు ఎదురు చూస్తుంటారు.ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుల సంగతి చేప్పనవాసంలేదు అయన సినిమాలో అవకాశం వస్తే ఎగిరి గంతేస్తారు. ఇటీవల అల్లు శిరీష్ నటిస్తున్న ABCD సినిమా ఫంక్షన్ కి ముఖ్య అథిదిగా వచ్చారు. సినిమా ను బాగా ఇష్టపడే వాళ్లలో అల్లు శిరీష్ ఒకరు అటువంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ కి చాలా అవసరం అప్పుడే మంచి మంచి సినిమాలు వస్తాయి అంటూ, శిరీష్ గురించి చెబుతూ తొరతొరగా ఎక్కువ సినిమాలు తీయాలి అంటూ కితాబు ఇచ్చారు . ఇక విషయానికొస్తే మాస్టర్ భారత్ చాలా రోజుల తరువాత ఈ సినిమలో నటించాడు. బాల నటుడుగా బడా హీరోల సినిమాల్లో నటించి మంచి పేరుతెచ్చుకున్న భారత్ కొద్దీ రోజులు విరామం తీసుకుని మల్లి యాక్ట్ చేస్తున్నాడు .

పరిశ్రమలో భరత్ కి చాలామంది ఫ్యాన్స్ వున్నారు . తన నటన చుసిన వాళ్ళెవరైనా సరే కచ్చితంగా నవ్వుకోకుండా ఉండలేరు . అటువంటి నటనా స్టయిల్ తో త్రివిక్రమ్ గారిని ఆకట్టుకున్నాడు .ఈ విషయం గురించి స్వయంగా త్రివిక్రమ్ గారే మాట్లాడుతూ భారత్ అభిమానిని , తన సినిమాలు బాగుంటాయి తను నటించిన చిట్టి రాయుడు కెరక్టర్ నాకు నచ్చింది నేను తనకు చాలా పెద్ద అభిమానాని అంటూ అందరిముందు మనసులో మాట బయటపెట్టారు . స్టేజి పైన భారత్ మాట్లాడుతుండే త్రివిక్రమ్ గారు నవ్వుతూనే ఉన్నారు . మరి త్రివిక్రమ్ గారు తలుచుకుంటే రాబోయే రోజుల్లో భారత్ ని హీరోగా నైనా సినిమా తియ్యవచ్చు లేకపోతె మంచి కెరేక్టర్ అయినా ఇచ్చి ఇవ్వచ్చు చూద్దాం మరి అభిమానిని అని చెప్పిన త్రివిక్రమ్ ఏం చేస్తారో .