//single page style gallary page

Tripura MLA was married to a rape case girl.

Category : politics

Click here to read this article in Telugu

రేప్ కేసు పెట్టిన యువతినే వివాహం చేసుకుని.... సంచలనం సృష్టించాడు త్రిపుర ఎమ్మెల్యే.

త్రిపుర రాష్ట్రంలోని దలాయి నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ధనుంజోయ్ ఇంకేం ఉంది ఒక నియోజక వర్గానికీ ఎమ్మెల్యే అంటే మాటల. పేరుకు పేరు.... హోదాకి హోదా ఆడిందే ఆట,పాడిందే పాట.ఇన్ని సౌకర్యాలు ఉన్నాక మనిషి మనిషీ లా ఉంటే మహాత్ముడు అవుతాడు.కానీ అది లేకే మన ఎమ్మెల్యే కట కటా ల పాలు అయ్యాడు. అక్కడ కూడా మనోడికి మంచి అదృష్టమే దక్కింది.ఇంతకీ అదేమిటి అంటారు....అసలు వివరాల్లోకి వెళితే...పేరుకు ఎమ్మెల్యే అయిన ధనుంజోయ్ ప్రజా సేవ చేస్తాడు అనుకుంటే పాడు బుద్ది పనికీ మాలిన పనికి దారి తీసింది.అందుకే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాడుకొని వదిలేసాడు.. ఇంకేం ఉంది స్వయంగా మోసపోయిన అమ్మాయే ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరైన సాక్ష్యాధారాలతో ఆ వ్యక్తి పై కేసు నమోదు చేయించింది. అన్ని ఆధారాలు ఉండడంతో ఆ ఎమ్మెల్యే చాప్టర్ కి తెరపడినట్టైంది. ఇక ఎమ్మెల్యేనే రేప్ చేశాడని కేసు పెట్టిన అమ్మాయి తరుఫున మహిళా సంఘాలు మీడియా పెద్ద సంఖ్యలో ఆ అమ్మాయి పక్షాన వకాల్తా పుచ్చుకున్నాయి.. రచ్చ రచ్చ చేశాయి..

పెళ్లి చేసుకుంటా అని చెప్పి తనను వాడుకొని మోసం చేశాడని...ఆ మహిళ తన ఫిర్యాదు లో పేర్కొంది. కొంత కాలంగా ఇలా చేసి చివరకు వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఆ కేసు కాస్త ముదరడంతో ఎమ్మెల్యే బెయిల్ మంజూరుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ధనుంజయ్ కు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చింది..దీంతో తన రాజకీయ భవిష్యత్ తోపాటు కేసుల్లో చిక్కు కోక తప్పదని,గ్రహించిన సదరు ఎమ్మెల్యే ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా అత్యాచారానికి గురైన మహిళనే వివాహం చేసుకోవడానికి సిద్దం అయ్యారు. దీంతో ఇరు కుటుంబాల అంగీకారంతో న్యాయవాది సమక్షంలో ఈ పెళ్లి చేసుకున్నారు. అనంతరం కేసులను ఉపసంహరించుకోవాలని సదురు ఎమ్మెల్యే రేప్ గురైన మహిళకు కండీషన్ కూడా పెట్టాడు.దానికి ఆమె ఒప్పుకొని ఎమ్మెల్యేగారిపై ఫిర్యాదును వెనక్కి తీసుకోవడం గమనార్హం. ఇలా అత్యాచారం కేసును ప్రత్యక్షము గా ఓ ఎమ్మెల్యే తప్పించుకోనీ అదే యువతి నీ వివాహం చేసుకోవడం ఇదే మొదటి సారి.

MLA Dhanujaoy is the MLA from Dalyi constituency in Tripura state is an MLA of the constituency. The name is the name .... the status of the game, the song is the song. If the man is a human being, then the Mahatma will become. But that is what our MLA is. There is a good luck to Mani.It is what this is what is called .... If you go to the original details, the name MLA Dhanunjoy is going to serve the public service, if it is a spoiler, and the way it works. That's why a girl is going to marry. The deceased girl was lodged with the police on 20th of this month. The case was registered with the appropriate evidence. With all the evidence, the MLA opened the chapter. The girl's case was raped by the women's groups and a large number of the media on the side of the girl.

She said that she was betrayed by using herself to marry ... that woman said in her complaint. She alleged that she had been refusing to marry for some time. The case was filed in the backdrop of the case and the MLA filed a bail application. But Dhananjay's verdict came in court, but the decision was taken by the MLA to take a hard decision in the case along with his political future. A woman who was raped was ready to marry. This was followed by the marriage of the two families with the consent of the lawyer. Later, the MLA has also sent a condition for rape victims to withdraw the cases. She has been forced to withdraw her complaint against MLA. This is the first time that you marry the same woman to marry the MLA.