//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గెలుపు దిశగా దూసుకెళుతున్న బీజేపీ..!

Category : politics

త్రిపురలో భారతీయ జనతా పార్టీ కూటమి స్పష్టమైన ఆధిక్యం తో ముందుకు పోతుంది . దీంతో ఆ పార్టీ కార్యకర్తలు పార్టీ ఆఫీసులు దగ్గర సంబరాల్లో పాల్గొంటున్నారు.

మధ్యాహ్నం 1 గంట సమయానికి బీజేపీ 43 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా,సిపిఎం కూటమి 16 స్థానాల్లో ముందంజలో ఉంది.వామపక్ష పార్టీ లకు కంచుకోట లాంటి త్రిపుర లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశ గా సాగుతుంది. నాలుగు సార్లు సీఎం గా వుండి కూడా అవినీతి మరకలు లేని మాణిక్‌ సర్కార్‌ కూడా సిపిఎం పార్టీ ని కాపాడలేకపోయారు. ఇక్కడ కాంగ్రెస్ తన ఖాతాను కూడా తెరవలేక పోయింది.

Related News