//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Category : sports

హిట్మాన్ రోహిత్ శర్మ కి పగాలు ఇచ్చే అవకాశం యువ ఆటగాళ్లకు ఛాన్స్ వచ్చే నెల 6-18 తేదీల మధ్య శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు టీ-20 సిరీస్‌లో తలపడే భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించే అవకాశమున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, భువనేశ్వర్, బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చే అవకాశమున్నట్లు తెలుస్తుందే . వారి స్థానంలో యువ ఆటగాళ్లకు చోటు కల్పించనున్నారు. సుదీర్ఘమైన దక్షిణాఫ్రికా టూర్ నేటితో ముగియనుంది.మొన్న మూగేసేన శ్రీలంక సిరీస్ లో రోహిత్ కెప్టెన్సీ లో బాటింగ్ సత్తాచాటాడు 3 odi మ్యాచ్స్ లో అవేరేజ్ 108.50 సగటుతో 217 రన్స్ మరియు 3 T20I మ్యాచ్స్ లో అవేరేజ్ 54.01 సగటుతో 162 పరుగులు సాధించారు..

అలాగే ఈ సిరీస్ లో లీడింగ్ రన్ స్కోరర్ గ నిలిచారు,ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలెక్టర్లు రేపు ఎంపిక చేయనున్నారు. ధోనీ స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషద్ పంత్‌కు అవకాశం కల్పించవచ్చు. భారత్, శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ జట్టు ఈ సిరీస్‌లో తలపడనుంది.

మొదటి మ్యాచ్ బాంగ్లాదేశ్ తో భారత్ తలపడనుంది మార్చ్ 08 న సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానునది ఈ సిరీస్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనుంది. అంటే, ప్రతి జట్టూ మిగిలిన రెండు జట్లతో తప్పక తలపడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన రెండు జట్ల మధ్య మార్చి 18న ఫైనల్

జరుగుతుంది.రోహిత్ ఈ tri సిరీస్ లో ఎలాంటి రికార్డ్స్ నెలకొల్పుతాడో వేచిచూడాలి

Related News