Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉద్యోగుల బదిలీల్లో ఎక్కడా కనిపించని పారదర్శకత..

Category : politics

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా పరిపాలన జరుగుతుందని బాహాటంగానే ప్రకటించగా ఉద్యోగుల బదిలీల్లో అవేమీ కనిపించడం లేదు పార్టీకి అనుకూలంగా వారు చెప్పిన పనులు అక్రమమైనా సక్రమమైనా చేసి పెడతారు అనే లెక్కలు వేసుకుని మరీ బదిలీల ప్రక్రియ విజయవంతంగా చేస్తున్నారు నిబంధనలకు ఉప్పు పాతర వేస్తున్నారు ఒక్క వినుకొండ ప్రభుత్వ కార్యాలయాల్లో, మున్సిపాలిటీ లోనే పరిస్థితి ఈ కొనసాగుతోంది

అనుకుంటే పొరపాటే అవుతుంది రాష్ట్రం మొత్తం గా ఈ పరిస్థితులు కొనసాగుతున్న ట్లు తెలుస్తోంది వినుకొండ మున్సిపాలిటీ లో 4 సవత్సరాల 9 నెలలు పనిచేస్తున్న వారిని ఇక్కడే ఉంచి కేవలం1 సంవత్సరం ఒక నెల పనిచేసిన వారికి బదిలీలు నిబంధనల కు విరుద్ధంగా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే నూతన ప్రభుత్వం అప్రదిష్ట మూట కట్టుకోవలసిందే..