Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాళేశ్వరంలో విషాదం..!

Posted 12 days ago | Category : state

దేశం మొత్తం ఈ రోజు శివ నమ స్మరణ తో స్మరించిపోతుంది.శివరాత్రి పర్వదినాన పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో మంగళవారం విషాదం నెలకొంది. ఓ ప్రేమజంట పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

అయితే ప్రియురాలు అక్కడే మృతిచెందగా ప్రియుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. హన్మకొండ హంటర్ రోడ్డుకు చెందిన మేరుగు హరిప్రియ, పెండ్యాల సాయికుమార్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

అయితే ఏమైందో ఏమోగాని వారిద్దరూ మంగళవారం కాళేశ్వరానికి చేరుకున్నారు. అనంతరం తమవెంట తెచ్చుకున్న పురుగుల మందుతాగారు. దీంతో ప్రియురాలు హరిప్రియ మృతిచెందగా ప్రియుడు సాయికుమార్‌కు సీరియస్‌గా ఉంది. గమనించిన చుట్టుపక్కలవారు సాయికుమార్‌ను స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించగా అక్కడినుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


శ్రీ దేవి కి చావు లేదు !

Posted 5 hours ago | Category : state

శ్రీ దేవి కి చావు లేదు !

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్

Posted 7 hours ago | Category : state

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్

ఫేస్‌బుక్‌లో పరిచయం.. గొలుసు మాయం..!

Posted 9 hours ago | Category : state

ఫేస్‌బుక్‌లో పరిచయం.. గొలుసు మాయం..!

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

Posted a day ago | Category : state

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

Posted a day ago | Category : state

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్....! Video

Posted a day ago | Category : state

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి  వెడ్డింగ్ రిసెప్షన్....! Video

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

Posted a day ago | Category : state

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

Posted a day ago | Category : state

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

Posted a day ago | Category : state

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!

Posted a day ago | Category : state

 కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!

పోలీసు శాఖలో మరో అక్రమ సంబంధం

Posted 2 days ago | Category : state

పోలీసు శాఖలో మరో అక్రమ సంబంధం