Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బెంగళూరులో విషాదం

Posted 3 months ago | Category : national

బెంగళూరులోని బనశంకరిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరస్వామిరెడ్డి లేఔట్ లో నివాసం ఉంటున్న హరేంద్ర (34), నరేంద్ర (27) ఇద్దరూ అన్నదమ్ములు. వీరిద్దరూ ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. 

మూడు రోజుల క్రితం వీరి ఇంటిలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో అన్నదమ్ములిద్దరితో పాటు నరేంద్ర భార్య శిల్ప, అతని కుమార్తె ఆర్యలు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. 

నిన్న మధ్యాహ్నం అన్నదమ్ములిద్దరూ మృతి చెందారు. శిల్ప చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆర్యను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. 


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !