//single page style gallary page

Toll free number for TDP activists Call us if attacked - Nara Lokesh

Category : politics

Click here to read this article in Telugu

టీడీపీ కార్యకర్తలకోసం టోల్ ఫ్రీ నెంబర్ దాడిచేస్తే మాకు ఫోన్ చేయండి - నారా లోకేష్..

టీడీపీ కార్యకర్తలకు రక్షణగా టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. 7306299999 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని సూచించారు. వైసీపీ దాడులకు పాల్పడినా, కేసుల పేరుతో వేధించినా వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.

దీనికి సంబంధించిన పోస్టర్ తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం కల్పిస్తున్నారు టీడీపీ నేతలు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో టీడీపీ కార్యకర్తలపై 100చోట్ల దాడులు జరిగాయని అన్నారు లోకేష్.

The toll-free number has been made available to the TDP activists as a protection, said party general secretary Nara Lokesh . It is suggested to phone 7306299999 and provide information. The YCP asked for immediate information on whether the attacks were perpetrated and harassed in the name of cases.

TDP leaders are making a poster of this and promoting it on social media. Lokesh said there were 100 instances of attacks on TDP activists in the 30 days since the YCP came to power.