//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేడు ఢిల్లీకి కేసీఆర్... రేపు మోదీతో భేటీ

Category : state politics national

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు.

పర్యటనలో భాగంగా సీఎం శుక్రవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ఈ భేటీలో సీఎం కేసీఆర్ రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు.

రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హైకోర్టు ఏర్పాటుతో పలు అంశాలపై కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు.