Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శివాలయాన్ని కూల్చి.. తాజ్‌మహల్ కట్టారు!

Posted 3 months ago | Category : national

తాజ్‌మహల్‌పై బీజేపీ నేతల విమర్శలు, వివాదాస్పద కామెంట్లు కొనసాగుతూనే ఉన్నాయి. అది దేశ ద్రోహులు నిర్మించిన కట్టడం అని ఆ పార్టీ ఎమ్మెల్యే సోమ్ చేసిన కామెంట్స్‌పై దుమారం ఇంకా సద్దుమణగనే లేదు.. తాజాగా ఎంపీ వినయ్ కతియార్ అలాంటి కామెంట్సే చేశాడు. తాజ్‌మహల్ నిజానికి ఓ హిందూ దేవాలయం. దాని పేరు తేజోమహల్. అది శివాలయం. షాజహాన్ దానిని కూల్చి తాజ్‌మహల్ కట్టాడు అని కతియార్ ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అక్కడ దేవాలయం ఉన్నది నిజం. అంతమాత్రాన ఇప్పుడు నేను తాజ్‌మహల్‌ను కూల్చాలని అనడం లేదు. ఇక సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజ్‌ను సందర్శించినా నాకు అభ్యంతరం లేదు అని కతియార్ చెప్పారు. అయోధ్యలో రామ జన్మభూమి, బాబ్రి మసీదు వివాదంలాగే తాజ్‌మహల్, తేజోమహాలయపై కూడా చాలా రోజులుగా వివాదం చెలరేగుతూనే ఉన్నది.ఇక అయోధ్యలో రామాలయంపై కూడా కతియార్ స్పందించారు. ఈ కేసులో సుప్రీం సానుకూల తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నామని, ఒకవేళ అలా రాకపోయినా తమ దగ్గర వేరే మార్గాలు ఉన్నాయని ఆయన అన్నారు. మందిర నిర్మాణానికి తాము సిద్ధంగా ఉన్నామని, క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 9 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 10 hours ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted a day ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted a day ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 2 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 6 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 6 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 7 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 8 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !