//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముగ్గురు ఎన్‌ఎస్‌సీఎన్ ఉగ్రవాదులు అరెస్ట్

Category : national

అసోంలోని సోనారీలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో భాగంగా ముగ్గురు ఎన్‌ఎస్‌సీఎన్(కే) ఉగ్రవాదులను బలగాలు అరెస్టు చేశారు. ఉగ్రవాదుల నుంచి మూడు పిస్తోల్స్, బుల్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు