Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాటిపై ఇష్టం పెంచుకున్నవారు తొందరగా డ్రగ్స్ కు బానిసలు అవుతారట...

Category : health business

ఎక్కువగా మధ్యపనానికి, దూమపాననికి అలవాటు పడ్డవారు తొందరగా డ్రగ్స్ కు బానిసలు అవుతారు అని అంటుంటారు. కానీ వారే కాదు ఇంకా మన జీవితాల్లో సాధారణ వాటిని ఇష్టపడేవారు కూడా డ్రగ్స్ కు బానిసలుగా మారుతారు.. ఏ ఇష్టాలకు తొందరగా బానిసలు అవుతారా ఇక్కడ చదివి తెలుసుకోండి.

సాధారణంగా మనిషికి కొన్ని వింతయిన అలవాట్లు ఉంటాయి. వాటిలో కొంతమందికి పెట్రోల్ ,కిరోసిన్ లా నూనెలు ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఉంటారు. అలాంటి వారు తొందరగా డ్రగ్స్ కు బానిసలు అవుతారు. అలాంటి వాసనలు ఇంకా చాలానే ఉన్నాయి. అందులో పెయింట్ వాసన, నెయిల్ పాలిష్ వాసన, వర్షం భూమిపై పడ్డప్పుడు వచ్చే వాసన, ఇంకొంతమందికి కొత్త పుస్తకాల వాసన, న్యూస్ పేపర్ వాసన ఇష్ట పడేవాళ్ళు ఉంటారు. అలాంటి వారు తొందరగా డ్రగ్స్ కు బానిసలుగా మారుతారు.