//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు వెంట 15 పార్టీలు నడవటానికి ..బాబు చెప్పిన ఆ మూడు విషయాలే కారణం

Category : politics

బీజేపీ కి వ్యతిరేఖంగా Chandrababu సాగిస్తున్న పోరు లో భాగంగా బీజేపీయేతర కూటమి ఏర్పాటు చెయ్యనున్నారు. హస్తిన వేదికగా చర్చలు జరిపిన చంద్రబాబు పలు ప్రాంతీయ పార్టీలను ఏక తాటి మీదకు తీసుకొచ్చి ప్రయాణం సాగించబోతున్నారు. అసలు ప్రస్తుతం 15 ప్రాంతీయ పార్టీలు బాబు తో ఏకాభిప్రాయానికి రావటానికి బాబు చెప్పిన ఆ మూడు విషయాలే కారణం . Those 15 parties follow chandrababu naidu because of these 3 main Reasons

ఇంతకీ అవేమిటంటే దేశంలో ఇప్పటివరకూ మోదీ వ్యతిరేక కూటమి ఏర్పడడంపై జనంలో ఒక సానుకూలత లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ వెనుక ప్రతిపక్షాలేవీ రావని, అందర్నీ ఏకతాటి మీదకు తేవటం కష్టం అని, ప్రతిపక్షాల్లో వాటికి వాటికీ మధ్య సఖ్యత ఉండదని, ఇలా బోలెడన్ని కారణాలే చెప్తారు. కానీ Chandrababu జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టటంతో గుణాత్మక మార్పు వచ్చింది. Chandrababu వెలిబుచ్చిన కీలక అభిప్రాయాలతో దేశంలో ప్రతిపక్షాలే కాదు, ప్రజాస్వామిక వాదులు, ఇతర మేధావులూ కూడా అంగీకరిస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు చెప్పిన ఆ మూడు విషయాలను గమనిస్తే Those 15 parties follow chandrababu naidu because of these 3 main Reasons

మొదటిది దేశంలో సిబిఐ, ఆర్‌బిఐ, ఐబి, ఈడీ, ఐటి, సివిసి మొదలైన అనేక వ్యవస్థల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువ కావడంతో అవి కుప్పకూలిపోతున్నాయి. రెండవది దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ వాతావరణం కలుషితమైంది. మూడు, ప్రతిపక్షాల్లో ఒక్కో పార్టీని టార్గెట్ చేసి బలహీనపరచడం ద్వారా మోదీ, అమిత్ షాలు ప్రయోజనం పొందాలనుకోవడం. ఈ మూడు చర్యలు దేశంలో నిర్బంధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అందరో గుర్తించారు. Chandrababu కలిసిన రాహుల్, ములాయం, అఖిలేష్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, సురవరం, సీతారాం ఏచూరితో పాటు పలు పార్టీల నేతలూ అందుకే కలిసి నడవాలని అనుకుంటున్నారు. Those 15 parties follow chandrababu naidu because of these 3 main Reasons

సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీచేసే విషయం అటుంచి ప్రస్తుతం బిజెపియేతర ప్రతిపక్షాలన్నీ బలమైన సంయుక్త కార్యాచరణ ఏర్పర్చుకోకపోతే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నాయి.అసలు ఆ రకంగా అంతా ఒకే అభిప్రాయానికి రావడం, కలుసుకోవాలనుకోవడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఒక చరిత్రాత్మక పరిణామం. ఈ పరిణామం వల్ల ప్రజలకు కూడా ఒక ప్రత్యామ్నాయం కనిపిస్తుంది.ప్రస్తుతం ముందుగా ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల్లో మోదీకి, బిజెపికి వ్యతిరేక వాతావరణం దీనివల్ల ఏర్పడుతుందని భావిస్తున్నారు ప్రాంతీయ పార్టీల నాయకులు. నాలుగు రాష్ట్రాల్లో కనుక బిజెపి దెబ్బతింటే ప్రతిపక్షాల ఐక్యత మరింత బలపడే అవకాశం వుంది.Those 15 parties follow chandrababu naidu because of these 3 main Reasons

Related News