పండగ ఎప్పుడు ఒక్క రోజులోనే అయిపోతే ఎం బాగుంటుంది , ఈ సరి రెండు రోజులు చేసుకొచ్చని తెలుగు వారు ముచ్చట పడుతున్నారు. పండితుల సిద్థాంతుల లెక్కలు ఒకరి లెక్కలకు మరొకరివి సరిపోలకే ఈ సారి రెండు రోజులూ పండగ అయ్యింది . ఒక్కో సింద్ధాంతం ఒక్కో లెక్క వేయడం తో ఈ నెల 28 29 కూడా పండగ రోజులే అయ్యాయి. క్లిష్టమైన గ్రహాలు నక్షత్రాల లెక్కలు ఒక్కోసారి ముప్పు తిప్పలు పెడుతుంటాయి. ఈ సారి అలంటి పరిస్థితులే పండితులకి ఎదురయ్యాయి. ఆపద్ధర్మ పరిస్థితుల్లో ధర్మ సూత్రాలను అనుసరించి ఈ సారి ఉగాది ని ప్రకటించారు మన పండితులు. ఒక్కో సిందంతం వారు ఒక్కో ధర్మ సూత్రాలను పాటించడం తో ఈ గందరగోళం మొదలయింది. చివరికి మధ్యే మార్గం గా ఏ రోజైన పండగే నని తేల్చారు సో ఇప్పుడు ఇక మన ఇష్టం. ఐతే 29 న పాడ్యమి తిది ఉదయాన్నే వెళ్ళిపోతుంది కాబట్టి ఆ లోపు వేప పూవు పచ్చడిని లాగించేస్తే ఉగాది మొదలైపోతుంది, శ్రీ హెళంబి నామ సంవత్సరం తెలుగు లోగిళ్లలో కొత్త సిరి కాంతులను తీసుకొచ్చేస్తుంది.
రెండు రోజుల పండగ ఈ ఉగాది..
Related News
-
ఏపీ ఎన్నికలకు బాబు రెడీ ... టీడీపీ నేతల్లో జాబితా పై ఉత్కంఠ
-
పోలీసుల మెడకు బిగుస్తున్న ఉచ్చు ... జయరాం హత్యకేసులో పోలీసుల విచారణ
-
హరీష్ చేసిన తప్పేంటి ? హరీష్ వార్తలపై మళ్ళీ బ్యాన్ ?
-
కోర్టును ధిక్కరిస్తే అరెస్ట్ చేస్తాం ... మాజీ స్పీకర్ కు హైకోర్టు వార్నింగ్
-
మాజీ స్పీకర్ కు కొత్త కష్టాలు.. సీఎం కేసీఆర్ ఏం చేస్తారో
-
జగన్ లండన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ..పర్యటన తరువాతే అభ్యర్థుల జాబితా
-
షాకింగ్ ట్విస్ట్ ...జయరాం హత్య చేసింది ఆ నలుగురు ?
-
వైసీపీ ఆపరేషన్ కు టీడీపీ రివర్స్ ఆపరేషన్... ఏంటో తెలుసా
-
మంత్రివర్గ విస్తరణలో చోటు ఎవరికి ? కొనసాగుతున్న ఉత్కంఠ
-
వైసీపీనుంచి ఆ ఇద్దరు కీలక నేతలు జంప్..
-
స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన భీమిలి టికెట్ ... గంటా వర్సెస్ అవంతి