Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈ విజయం సింధుకి ప్రత్యేకం

Posted 5 months ago | Category : sports

పీవీ సింధు కొరియా ఓపెన్ సూపర్ టైటిల్ ని సొంతం చేసుకోవటం లో ఒక ప్రత్యకత వుంది. గెలిచింది ప్రపంచ ఛాంపియన్ ఒకుహర పైన, అదీ చెప్పి మరీ విజయం సాధించటం తో ఈ విజయం ఒక ప్రత్యేకమైనదిగా సింధు పేర్కొనడంతో ఈ విజయం ద్వారా తనకు ఎదురైనా పరాజయానికి బదులు తీర్చుకున్నట్లయింది.

ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో ఒకుహర పై ఓడినప్పుడు తనకు తగిన సమయం వస్తుందని ఆ సమయంలో ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పిన సింధు తాను అన్నంత పని కొరియన్ ఓపెన్ బాడ్మింటన్ ఫైనల్స్ లో చేసి చూపించింది.110 నిమిషాల పాటు జరిగిన ఫైనల్స్ లో 22-20, 11-21, 21 -18 తో విజయం సాధించి దాదాపు 30 లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది.


మహిళల శక్తి మరోసారి చాటారు

Posted 5 hours ago | Category : sports

మహిళల శక్తి మరోసారి చాటారు

మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted 17 hours ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 4 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 8 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 8 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 9 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 12 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 14 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!