//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మహేష్ దేనట

Category : movies

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన “ఎఫ్-2” చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు హీరోహీరోయిన్లుగా నటించారు.మహేష్ బాబు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . మే 31 న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున ఈ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే . ఇక ఈ చిత్రాన్ని 2020 లో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

ప్రారంభోత్సవం రోజునే సంక్రాంతి కి రిలీజ్ అని ప్రకటించారు .అనిల్ రావిపూడి మేకింగ్ మాములుగా ఉండదు అంట ఈ మూవీ లో ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా యాక్షన్ ని అలాగే కాస్త రొమాన్స్ ని టచ్ చేసి మిక్స్ చేసి మహేష్ బాబు ని మరింత గ్లామరస్ గా చూపించడానికి ట్రై చేస్తున్నాడు అని తెలుస్తుంది .మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది . ఇక ఈ సినిమాని 80 కోట్ల లోపు ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడట అనిల్ రావిపూడి