//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహా కూటమి కాదు, ప్రజా కూటమి

Category : politics

తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ ఈ కూటమిలో ఉన్నాయి. ఇప్పటికే కెసిఆర్ తమ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ 34 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో రెండు రోజులలో మిగిలిన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించనున్నాయి. ఈ నేపధ్యలో మహాకూటమి పేరును ప్రజకూటమి మార్చనున్నాయి.This is Praja kutami not a Mahakutami

తాజా సర్వేలు ప్రకారం తెలంగాణాలో ఈ ప్రజాకూటమి 80కి పైగా స్థానాలను గెలుచుకోనుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా కెసిఆర్ కి 30 స్థానాలకు పరిమితమవుతుందన్నారు. అయితే టీడీపీ 15, సీపీఐ12, టీజేఎస్ 25 స్థానాలకు సంబందించిన నియోజకవర్గాలు, అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ముందుంచినట్లు తెలుస్తోంది. ఈ పొత్తుల్లో భాగంగా టీడీపీ 30 స్ధానాలు కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్ధులు లేని సీట్లనే టీడీపీ కోరిందని, దీనికి సంబంధించిన అభ్యర్ధుల పేర్ల‌ను కాంగ్రెస్ పెద్ద‌ల ముందు ఉంచామని అన్నారు.This is Praja kutami not a Mahakutami

Related News