//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈ ఆకులు రోజుకు 4 నమిలితే చాలు....మీ ఆరోగ్యం ...మీ చేతుల్లోనే ..!

Category : editorial health

ఈ బిజీ లైఫ్లో , టెన్షన్ లైఫ్, అధిక బరువుతో శరీరంలో కొవ్వు చేరడం వంటి అనారోగ్య సమస్యలు గుండె వ్యాధులు వచ్చేందుకు దారి తీస్తున్నాయి. హార్ట్ స్ట్రోక్ లు, గుండెకు వాల్స్ బ్లాక్ కావడం వంటి ఇబ్బందులతో 20, 30 ఏళ్ల వారికి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ కామన్ అయిపోయాయి. ఈ రోజుల్లో అత్యధిక మరణాలు గుండె వ్యాధులతోనే ఉంటున్నాయి. అసలు గుండెకు వచ్చే సమస్యలకు రక్త సరఫరాలో వచ్చే అవరోధాలే ఎక్కువట. గుండెకు సరిగ్గా రక్త సరఫరా లేకపోవడం, నరాల్లో లో కొవ్వు అడ్డంగా పేరుకుపోవడం వంటి వాటితో గుండెకు ప్రమాదం ముంచుకొస్తోంది. గుండెల్లో నొప్పి, గుండె పట్టేసినట్టు ఉండడం వంటివి రాబోయే తీవ్ర అనారోగ్యాలకు సూచికలు. అయితే మన ఇంటి ఆవరణలో సహజ సిద్ధంగా గుండె సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

1. వెల్లుల్లిని(గార్లిక్) జ్యూస్ గా చేసుకుని ఓ గాజు సీసాలో ఉంచి ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి. రోజూ ఒక చెంచా చొప్పున పరగడపున నీటిలో వేసుకుని తాగితే రక్త సరఫరా ఫ్రీ అవుతుంది. దీనిని క్రమం తప్పకుండా చేస్తుండాలి. గుండె సమస్యలు ఉన్నవారు,గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నవారు, పెద్ద వయసు వారు రోజూ ఆచరిస్తే వారి లైఫ్ టైం పెరుగుతుంది. రోజూ పొద్దున్నే 2, 3 పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోగలితే గుండె, రక్త సరఫరాకు సంబంధించిన సమస్యలన్నీ దూరమైపోతాయి.

2. ఉసిరికాయ పొడిలో కొద్దిగా తేనె లేదా పంచదార కలిపి నీటితో తీసుకుంటే కూడా గుండె వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు.

3. తులసి(TULASI) ఆకులను రసంగా చేసుకుని తేనె, నీళ్లు కలుపుకుని తాగినా గుండె వ్యాధులకు చెక్ పడుతుంది. రోజూ 4 తులసి ఆకులు నమిలి తిన్నా కూడా గుండె చక్కగా పనిచేస్తుంది. నాలుగు కాలాలు గుండె నిరాటంకంగా పని చేస్తూఉంటుంది. వాపులు, గుండె జబ్బులు నివారించడంలో తులసి ఏంటో ఉత్తమంగా పనిచేస్తుంది. రక్తంలో ఉండే చెడు కొవ్వును తగ్గించడంలో, గుండె జబ్బులు రాకుండా చూడడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయని మన సాంప్రదాయ వైద్యం ఎప్పటి నుండో చెప్తుంది. తులసిని ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణిగా అంటారు.

4. ప్రతి రోజు కొన్నితులసి ఆకులను తినడం వలన రక్త శుద్ధి జరుగుతుంది. తులసి ఆకులను మజ్జిగతో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు.

5. రోజూ 4 ఆకులు తిన్నా చాలు ఇక గుండె సమస్యలు రమ్మన్నా రావట