Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అనుచరులకు గదులు లభించని వేళ

Posted 3 months ago | Category : national

ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ లో రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులకు గదులు లభించని వేళ, ఓ ప్రముఖ కన్నడ మంత్రి కదిలొచ్చారు. కర్ణాటక భవన్ లో ఏకంగా 30 గదులను రేవంత్ పేరిట ఆయన బుక్ చేసినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం, రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనుండటంతో, కన్నడ భవన్ వద్ద ఇప్పుడు తెలుగు సందడి కనిపిస్తోంది. ఈ ఉదయానికే ఢిల్లీ చేరుకున్న కొందరు రేవంత్ అనుచరులు, రేపటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రేపు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ మధ్యాహ్నం వరకూ హైదరాబాద్ లో తన కార్యకర్తలతో సమావేశమయ్యే రేవంత్, ఆపై ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆయన వెంట ఓ 20 మంది వరకూ నేతలు ఢిల్లీ వెళతారని తెలుస్తోంది...


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి