//single page style gallary page

the swim shoot wearing kruthi karbanda

Category : movies

Click here to read this article in Telugu

జలకన్యను తలపిస్తున్న కృతి కర్బందా.... స్విమ్ షూట్ లో మత్తెక్కిస్తున్న అందాలు...!

సుమంత్ హీరోగా వచ్చిన 'బోణి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి కర్బందా.ఆ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తీన్ మార్ సినిమాతో మరో మారు మెరిసిన ఈ భామ.ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేవి తెలుగులో చేయలేదు.నటించింది కొన్ని సినిమాలే అయిన ఎందుకో పెద్దగా బ్రేక్ రాలేదు. దీంతో ఈ అమ్మడు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. మధ్యలో అడపా దడపా తెలుగు సినిమాల్లో నటిస్తూ వచ్చింది.ఈలెక్కన ఈ అమ్మడు చివరగా ఒంగోల్ గిత్త, మిస్టర్ నూకయ్య వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తే,ఇక తెలుగు లో నటిగా రామ్ చరణ్ నటించిన 'బ్రూస్ లీ' చిత్రంలో చరణ్ కు సోదరిగా నటించింది. ఇక ప్రస్తుతానికి ఈ అమ్మడు పూర్తిగా బాలీవుడ్ చిత్రాల పై ఫోకస్ పెట్టింది. అంతే కాకుండా దానితో పాటు ఈ అమ్మడు సోషల్ మీడియాపై కూడా ఫోకస్ చేసింది. ఈ మధ్య ఈ అమ్మడు హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.తాజాగా ఈ అమ్మడు ఒక బ్లూ కలర్ మొనోకిని ధరించి స్విమ్మింగ్ పూల్ లో జల కన్యల దర్శనమిచ్చింది.

ఈ సమయంలోనే ఆమె తన అందమైన ఫోటోలను కూడా తీయించుకుని ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఇందులో ఓ ఫోటో నీటిలోకి జంప్ చేస్తూ కనిపించింది. ఆ క్షణంలో సరిగ్గా టైమింగ్ చేస్తూ ఫోటోగ్రాఫర్ ఓ అందమైన ఫోటో తీశాడు. అలాగే అందులో మరో ఫోటోలో భుజాల వరకూ మునిగి.. రెండు చేతులతో తన జుట్టును సవరించుకుంటూ పోజిచ్చింది. నీలం రంగులో ఉన్న నీరు.. పూల్ ఒడ్డున ఉన్న పూలు ఈ ఫోటోకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.ఇక ఈ అమ్మడి తాజా తాజా హాట్ హాట్ ఫోటోలకు ఫిదా అయిన నెటిజన్లు....ఈమె అందం పై అనిర్వచీయమైన భావాలు పోస్ట్ చేస్తున్నారు.. "వాటర్ బేబీ".. "ఆజ్ బ్లూ హై పానీ పానీ పానీ".. "కృతి ఈజ్ సో కూల్".."జల కన్య ఓ దివి తార వో"... ఒక్క హగ్ చాలు అంటూ ఒక్కొక్కరు ఒక్కో రీతిలో కామెంట్లు పెట్టారు. ఇక కృతి తాజగా సైన్ చేసిన సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో "హౌస్ ఫుల్ -4 ".. "పాగల్ పంటి" వంటి సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో 'వాన్' అనే సినిమాకు ఈమధ్యే సైన్ చేసింది. చూడాలి మరి సౌత్ నుంచి బాలీవుడ్ వెళ్ళిన ఈ భామ అక్కడ అయిన సక్సెస్ అవుతుందా లేదా అన్నది.

Sumanth is the heroine of the movie 'Boni' Kollywood karbanda.After that Pawan Kalyan's new movie 'Teen Maar' is the next tune of the film.After that the most notable films have been made in Telugu.Because some films did not break much. The seller shifted to Kannada industry to test her fortune. Actress Dadapa has acted in Telugu films. She has finally acted as a heroine in Ongole Gitta and Mr. Nookayya in the Telugu film. She has acted in Telugu film 'Bruce Lee'. Focusing on Bollywood films is currently sold out. Besides, it also sold Focus on social media. Recently, the hot hot photos are trying to attract the attention of the netizens. This originally sold a blue color Monoki wearing a water pool in the swimming pool.

During this time she also took photos of herself and shared the photos with her social media account. One of the photos appeared to jump into the water. Photographer made a beautiful photo of the timing right at that moment. Also in the photo of another photo sinking up .. with both hands to adjust her hair. Blue in the water .. flowers on the pool on the beach brought a new beauty to this photo.It sold the latest hot hot photos to the natigans .... the beauty of the beauty is posting the unrealistic feelings .. "Water Baby" .. "Aaj Blue Blue Pani Pani Pani ".." The work is so cool ".." Watercourage a diva wa ho ... "Each one has put the hugs in one way. The movie is full of "Houseful-4" Bollywood movies like "Pagal Panti". In Tamil, the song 'Van' has already signed in. Do you see the success of this episode from South to Bollywood?