Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దుంగలు పట్టివేత

Posted 3 months ago | Category : national

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రిజర్వు ఎస్సై వాసు ఆధ్వర్యంలో శ్రీవారి మెట్టు అటవీ ప్రాంతంలో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా గతంలో ఎన్ కౌంటర్ జరిగిన సచ్చినోడుబండ దగ్గర ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. అయితే... వారిని లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా వినకుండా పోలీసులపైకి రాళ్లురువ్వారు. ఈ సందర్బంగా వారిని చెదరగొట్టిన పోలీసులు 7ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న అనంతరం తొండవాడ బ్రిడ్జి వైపు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎర్రచందనం దుంగలను తరలించేందుకు కూలీలు సిద్ధంగా ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. కాగా... పోలీసులను చూసిన కూలీలు జాతీయ రహదారి వైపు పారిపోయారు.ఇక్కడ 16 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 3 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే