//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వయసు పై బడుతున్న మనసు తేలిక పరుచుకున్న హాట్ హీరోయిన్స్ ...!

Category : movies

సరి కొత్త పంథాలో బీ టౌన్ బ్యూటీ లు వయసు మీద పడుతున్నా కొద్దీ.మనసు లేత పరుచుకుంటున్న సీనియర్ భామలు. యంగ్ హీరోయిన్స్ కి పోటీగా సీనియర్ హీరయిన్ల హంగామా..ఈమధ్య కొత్త హీరోయిన్స్ కి కాంపిటీషన్ గా 40 ఏళ్లు పై బడిన సీనియర్ హీరోయిన్ల రచ్చ ఎక్కువైంది.ఈ వరుసలో ముందు నుంచి తన ఫిట్ నెస్ మంత్రాలు చెప్పుకొస్తున్న మలైకా అరోరా.. శిల్పా శెట్టి...మందిరా బేడి...ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదిగానే ఉంది. వీళ్ళంత జిమ్ముల్లో చెమటలు చిందిస్తూ గ్లామర్ హద్దులు చేరిపెస్తున్నారు. అనుకున్నా షేప్ కోసం, పంచి మంచి నీళ్ళు కూడా ముట్టకుండా తెగ కష్టపడి పోతున్నారు ఈ సీనియర్ భామలు.

ఈ నేపధ్యంలోనే నలభైల నుండి యాభైలలో కి ప్రయాణం చేస్తున్న కూడా ఇంకా ఫిట్టుగా ఉంటారు. ఇలా వీరు చేసే వర్క్ అవుట్ స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పుట్టిస్తున్నారు. అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది మరో సీనియర్ ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీ అమీషా పటేల్. హృతిక్ డెబ్యూ ఫిలిం 'కహో న ప్యార్ హై' సినిమాతో ఇరవై ఏళ్ళ క్రితం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ తెలుగులో పవన్ సినిమా 'బద్రి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో కెరీర్ బాగానే ఉంది కానీ గత కొన్నేళ్ళుగా విజయాలేమీ సాధించలేదు. అయితే కెరీర్ తో సంబంధం లేకుండా కసరత్తులు చేయడం సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడం.

ఇలా కాలం గడుపుతూ ఉంది. ఈమధ్య ఫేస్ లో కాస్త వయసు తెలుస్తోంది కానీ ఒంపు సొంపుల ఇంపు. కవ్వింపు మాత్రం నానో మీటర్ కూడా తగ్గడం లేదు. తాజాగా తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసింది. చిత్రమైన విషయం ఏంటంటే ఈ ఫోటోలకు ఒక్క కామెంట్ లేదు. లైకులు సంఖ్య బాగానే ఉంది కానీ నెటిజనులు అమీషాను పెద్దగా పట్టించుకోవడం లేదని మనం గట్టిగా ఫిక్స్ అయిపోవచ్చు. అందాల విందు చేస్తున్నా నెటిజనులు కామెంట్లు చేయకపోవడం ఏంటో. ఇక సినిమాల విషయానికి వస్తే అమీషా ప్రస్తుతం 'దేశి మ్యాజిక్' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్ అని సమాచారం. చూడాలి ఈ అమ్మడు మును ముందు ఇంకెలాంటి రచ్చ చేయబోతోంది అన్నది.