//single page style gallary page

The name of the film is the name of the vilon but in real life is beyond that

Category : movies

Click here to read this article in Telugu

పేరుకు సినిమాల్లో పేరు మోసిన విలన్......కానీ నిజ జీవితంలో మాత్రం అంతకు మించిన.....!

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి కథనాయకుల పాత్రల్లో నటించింది మెప్పించిన వారిలో చాలా మందే ఉన్నారు.అప్పటి రాజనాల నుంచి ఇప్పటి ప్రకాష్ రాజ్ వరకు ఎంతో మంది ప్రతి నాయకులకు పెట్టింది పేరు మన తెలుగు చిత్ర పరిశ్రమ.ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది విలన్ పాత్రలకోసం మనమంతా నార్త్ ఆర్టిస్టులను నమ్ముతున్నాం. అలాంటి వారి లో చాలా మంది తెలుగులో మంచి పేరు , గుర్తింపు తెచ్చుకున్న నటి,నటులు ఉన్నారు . అలాంటి వారిలో మరి ముఖ్యంగా విలన్ పాత్రల్లో మన వారందరికీ ఎంతో సుపరిచితమైన వ్యక్తి ఆశిష్ విద్యార్థి. టాలీవుడ్ లో విలన్ గా ఆయన చేసిన సినిమాలెన్నో ఉన్నాయి. అందులో ఆయనకు మంచి పేరు తో పాటు ఆయన నటన వల్ల సినిమాలు హిట్ అయినవి కూడా ఉన్నాయి.

భయం కరమైన ప్రతినాయకుడిగానే కాదు.. చెడ్డ పోలీసుగా.. కామెడీ విలన్ గా కూడా ఆయన చేసిన పాత్రలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆశిష్ విద్యార్థి ట్రాక్ చూస్తే ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. ఎందుకంటే.. ఆయన ఇప్పటి వరకు 11 భాషల్లో 230 సినిమాల్లో నటించారు.ఒక రకంగా చెప్పాలంటే బహు భాషా నటుడు అనే చెప్పాలి. అంతలా ప్రేక్షకుల. హృదయాల్లో తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి.ఆయన నటన జీవితం ఇలా ఉంటే ....ఆయన తన పర్సనల్ లైఫ్ నీ ఇంకోలా ఉంటుంది.నెలలో 19 రోజులు తనది సూటుకేసు జీవితంగా ఆయన తన గురించి తాను చెప్పుకుంటారు. పుట్టింది కేరళలో అయినా.. పెరిగింది ఢిల్లీలో అని.. ఉంటున్నది మాత్రం ముంబయిలో అని చెప్పే ఆశిష్ విద్యార్థి.

ఆయన వ్యక్తి గత జీవితం విషయానికి వస్తె చాలాతక్కువ మందికి మాత్రమే ఆయన గురించి తెలిసిన మరో విషయం ఏమిటి అంటే....? సినిమాల్లో ఫుల్ బిజీగా ఉండే ఆశిష్ విద్యార్థిలో ఓ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఉన్నారు ఆయన సినిమాలతో పాటు ఆయన వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా వ్యవహరిస్తుంటారు. " విప్రో.. ఓల్టాస్ " లాంటి ప్రముఖ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు వ్యక్తిత్వ వికాస పాఠాల్ని బోధిస్తుంటారు. జీవితంలో ఎలా మసులుకోవాలి.. ఒడిదొడుకుల్ని ఎలా ఎదుర్కోవాలన్న విషయాల్ని ఆయన చెబుతుంటారు. రీల్ లో విలన్ గా కనిపించే ఆశిష్ విద్యార్థి రియల్ లైఫ్ లో ఆయనకు సంబంధించిన ఈ అంశం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసనీ చెప్పాలి. నిజానికి ఆయన అలా కనిపించడు .తన వ్యక్తి గత జీవితంలో ఎంతో కింది స్థాయి వ్యక్తిలా నడుచుకుంటారు.అంతటి మహోన్నత మైన జీవితాన్ని గడుపుతునే ఎంతో నిరాడంబరంగా ఉంటారు.

There are a lot of people who have acted in the role of every storyteller in the Telugu film industry. From the existing royals to the present Prakash Raj, we have put many heroes in the name of our Telugu film industry. In the meantime we believe in the North Artists for a lot more villain roles. Many of them have good names, actresses and actors in Telugu. Aishish is a student who is very familiar to all of us, especially in villain roles. His films are as villain in Tollywood. He has a good name and he has been hit by movies.

Not a terrible villain .. He is a bad cop and his comedies as a comedy villain are a delight to the Telugu audience. Ashish's student track is not a surprise to me. Because he has already acted in 230 films in 11 languages. In a sense, a multi-lingual actor. That's audiences. Actor Ashish student who has created a place in the heart of his heart. His acting career is ... His personal life is yours. Aishish is a student who is born in Mumbai and is in Delhi.

He is the only thing he knows about a person who lives in the last life. Aishwarya is a full-fledged personality in the film and he is also a personality development expert. It teaches personnel development lessons for employees who work in leading organizations like "Wipro .. Oltas". How to live in life .. He says things about how to handle problems. Aishwarya Rai, who appears as a villain in Reel, is the only person to know about this fact in the real life. In fact, he does not look like that person .That person walks like the bottom line in his last life.