//single page style gallary page

The main character behind director Teja's wedding is Akkineni family

Category : movies

Click here to read this article in Telugu

దర్శకుడు తేజ పెళ్లి జరగడం వెనుక ప్రధాన పాత్ర .... అక్కినేని కుటుంబమేనట....!

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా కింది స్థాయి నుండి ఎదిగిన వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ దర్శకుడు తేజ. ఆఫీస్ బాయ్ నుండి కెమెరా అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన .ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి ఓ దర్శకుడిగా ఎదిగిన తీరు ఎంతో ఆదర్శ వంతం. దర్శకుడిగా తేజ తన మొదటి సినిమా నుంచే ఎన్నో వైవిధ్య భరితమైన మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఎంతో మంది నూతన నటులను తేజ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. తేజతో పని చేసే వారు అంతా చెప్పే ఒకే మాట ఆయనకు కాస్త కోపం ఎక్కువ అని.ఈ విషయానికి వస్తే ఆయన ఎవరితో అయిన ఒకేలా ఉంటాడు.అది స్టార్ అయిన అప్ కమింగ్ అయిన సరే అంతటి ముక్కు సూటి మనిషి తేజ.ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా మాట్లాడే తత్వం ఆయన సొంతం. అలాంటి తేజ కెరీర్ తొలినాళ్లలోనే తన పెళ్లి చేసుకున్నారు.

ఆ క్షణంలో ఆయన పెళ్లి కి అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కొడుకు అయిన అక్కినేని వెంకట్ మరియు ఆయన భార్య వల్లనే ఆయన వివాహం అయ్యిందట.వారు లేక పోతే తన వివాహం జరిగే ఛాన్స్ హే లేదంటాడు తేజ.అయితే తేజ రీసెంట్ గా తెరకెక్కించిన చిత్రం సీత. ఈ సినిమా ప్రచారం లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తి కరమైన విషయాల గురించి చెప్పుకొచ్చారు.అందులో భాగంగానే ఆయన పెళ్లి గురించి స్వయంగా తేజ వెళ్లడించాడు. తేజ అసిస్టెంట్ కెమెరామెన్ గా పని చేస్తున్న సమయంలో చెల్లి ద్వారా శ్రీవల్లి పరిచయం అయ్యిందట. పరిచయం అయిన కొన్నాళ్లకు వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి నట్టు.. ఆ తరువాత పెళ్లి చేసుకోవాలనుకోవడం జరిగిందట. అయితే ఇద్దరి పెళ్లికి అమ్మాయి ఇంట్లో వారు ఒప్పుకోలేదు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తేజ సెటిల్ అవుతాడో లేదో అనే భయం వారిలో ఉందట. సినిమాల్లో స్థిరత్వం ఉండదని..

అలాంటి వారికి తమ అమ్మాయిని ఎలా ఇవ్వాలని వారు ఆలోచించారు.అయితే ఆ సమయంలోనే ఈ విషయం తెలుసుకున్న అక్కినేని వెంకట్ గారి భార్య జ్యోత్స్న గారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి నాపై భరోసా కలిగించి ఈ పెళ్లికి ఒప్పించారు. తప్పకుండా తేజను పెళ్లి చేసుకుంటే శ్రీవల్లి సంతోషంగా ఉంటుందని వారిని ఒప్పించారట ఆమె. అప్పుడు ఆమె ఇచ్చిన హామీ నీ ఇప్పటికి కూడా శ్రీవల్లిని ఆమె అడిగి తెలుసు కుంటుంటారు. అంత క్లోజ్ బాండింగ్ వారితో తనకుందని తేజ చెప్పుకొచ్చారు.ఇంత రిలేషన్ ఉన్నప్పటికీ....పలు సందర్భాల్లో నా కోపం శ్రీవల్లిపై అనేక సార్లు చూపించాను. నాకు అన్నంలోకి పెరుగు తప్పనిసరిగా ఉండాలి. ఒకసారి వరుసగా మూడు రోజులు కూడా పెరుగు సరిగా లేదు. దాంతో నాకు కోపం వచ్చింది. మా ఇద్దరి మద్య మాట మాట పెరిగింది. విడాకుల వరకు వెళ్లాం. అయితే పెద్దలు మాట్లాడటంతో ఇద్దరి మద్య రాజీ కుదిరి మళ్లీ కలిసి ఉన్నాం అంటూ తన వైవాహిక జీవితం గురించిన పలు విశేషాలను ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు దర్శకుడు తేజ.

Teja is one of the prominent directors of the Telugu film industry. He started his career as a camera assistant from the office boy .After that, he has grown up as a director. Teja made his directorial debut with a wide variety of good films from the audience. He introduced many new actors to Teja Industry. The only thing that all those who work with Teja is that he is a little bit angry. When he comes to this, he is the same person. He is the one who is the perfectly straightforward man who is like the star-up coming. Such a career was her first marriage.

At that moment he was married to Akkineni Nageswara Rao's eldest son Akkineni Venkat and his wife. If they did not have a Chance Hay, his wedding would be the film. He was involved in an interview in the film as part of a campaign to discuss many of the interesting things. He was about to marry himself in marriage. Sreevalli has been introduced by Chelli while working as Teja Assistant Cameraman. After a few years of contact, the love between the two of them had to be done. But they did not agree with the girl's house at the wedding. There is fear of whether or not the film is going to be settled in the film industry. Stability in cinemas

They thought they would give their girl to them. However, Venkat's wife Jyotnas was aware of this. The girl talked to her parents and convinced me that she was convinced of the wedding. She is convinced that Sreevalli is happy to be married to Tejas. Then she promised you that she is still asking Sreevalli. Tea said that she had a very close relationship with them. In spite of such a relation, I have shown my anger several times on Sreevalli. I must have yogurt in my diet. Not once in three consecutive days, yogurt is poor. I got angry with that. Both of us grew up with alcoholism. Went to divorce. In the interview, the director told Tejja that he had come to know about the marriage of his two daughters,