Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రైలు కిందపడిన న్యాయవాది

Posted 3 months ago | Category : national

జీవితంపై విరక్తి పెంచుకున్న న్యాయవాది, ఆయన భార్య వేగంగా వెలుతున్న రైలు కిందపడ్డారు. తీవ్రగాయాలైన భార్య సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది. తీవ్రగాయాలైన న్యాయవాది బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.బెంగళూరులోని చెల్లఘట్ట ప్రాంతంలో మంజునాథ్ (35), శ్వేత (29) దంపతులు నివాసం ఉంటున్నారు. మంజునాథ్,శ్వేత దంపతులకు కుమార్తె (3) ఉంది. మంజునాథ్ బెంగళూరు నగరంలో న్యాయవాదిగా పని చేస్తున్నాడు. పాపను బంధువు ఇంటిలో వదిలిన మంజునాథ్, శ్వేత దంపతులు ఇంటి నుంచి బయటకు వెళ్లారు.బెంగళూరు-మైసూరు రహదారిలోని ఆర్.వీ. ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోకి వెళ్లారు. బెంగళూరు-మైసూరు వెలుతున్న టిప్పు ఎక్స్ ప్రెస్ రైలు కింద మంజునాథ్, శ్వేత దంపతులు పడ్డారు.తీవ్రగాయాలైన శ్వేత సంఘటనా స్థలంలోనే మరణించింది. అటు వైపు వెలుతున్న వారు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంజునాథ్ ను రక్షించి ఆసుపత్రికి తరలించారు. దంపతులు ఎందుకు రైలు కిందపడ్డారు అనే విషయం ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే