//single page style gallary page

The interest in the portfolio of Roja minister Jagan is going to post

Category : politics

Click here to read this article in Telugu

రోజా మంత్రి పదవి పై సర్వత్రా ఆసక్తి....ఇంతకీ ఏ పోస్ట్ ఇవ్వబోతున్నారు జగన్.

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కొంత పుంతలు .అధికారంలోకి వచ్చిన మొదలు ప్రజా పాలనపై చురుకైన పాత్ర వహిస్తున్న. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన క్యాబినెట్ లో ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రి వర్గం పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మంత్రుల జాబితాలో నగరి ఎమ్మెల్యే.. సినీ నటి రోజా పేరు ఇప్పటికైతే లేదు. వివిధ సామాజిక సమీకరణలతో రోజాకు ఈ సారి జగన్ మంత్రి వర్గంలో స్థానం ఇవ్వడం లేదని రాజకీయాల వర్గాల్లో వినిపిస్తున్న వార్త. అయితే ఎమ్మెల్యే రోజాకు ..ఏపీ సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి నుంచి కాల్ వచ్చినట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు శనివారం వెలగపూడిలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమానికి రోజా అందుబాటులో ఉండాలని జగన్ నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం. దీంతో వై.ఎస్.జగన్ మంత్రి వర్గంలో రోజాకు బెర్త్ అవకాశాలు సజీవంగా ఉన్నట్టు చెబుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నో విషయాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో రోజా ఎంతో విజయవంతం అయ్యారు.

దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ రకంగా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసింది రోజా.అంతేకాదు మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆమెకు జగన్ మంత్రి వర్గంలో కీలక పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం కానీ మనకు అందుతున్న వార్తల ప్రకారం ఆ పదవి ఏమిటి అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.ఆ పార్టీ కి చెందిన వాయిస్‌ను బలంగా వినిపించడంలో ఆమె ఎంతో సక్సెస్ అయింది. ఇలా వైసీపీ తరుపున ఫైర్ బ్రాండ్‌ లీడర్ గా గుర్తింపు పొందిన రోజాకు చివరి నిమిషయంలో మంత్రి వర్గంలో స్థానం దక్కితే..అది ముఖ్యమంత్రిగా జగన్ తీసుకునే అనూహ్య నిర్ణయమవుతుంది. ఈ లెక్కన ఏ సీనియర్ లీడర్ కి ఏ పదవి అన్నది.ఆ పదవుల విస్తరణలో వారంతా సంపూర్ణ స్పష్టత తో ఉంటారా లేదా అన్నది చూడాల్సిందే.ఇక రోజాకు మంత్రి వర్గంలో ఏ పోస్ట్ అన్నది మరింత ఆసక్తి నీ కలిగిస్తుంది.

AP is some of the state 's politics .Shanking is the active role of public administration. AP CM Jagan Mohan Reddy has appointed Special Focus on the Cabinet to be sworn in his cabinet. Nagari MLA is the name of the ministers who declared Jagan Mohan Reddy in the list. The news is reported in political circles that Rosa has no place in the Jagan ministry category with various social equations. However, MLAs have been calling from Rosa to get a call from YS Jaganmohan Reddy. Also, information has been received from Jagan that Raja should be available for the expansion of the ministerial expansion program scheduled for Saturday. This is why YSJagan is said to be alive in the berth opportunities for Rosa in the cabinet. Rosa has been successful in getting rid of the government in many things in the past Chandrababu Government.

The then TDP government has announced a year-long suspension on rosa. In this way, the news of the media in the media is that it is possible to get a key position in the Jagan ministry, but the news is that what is the position is that it is still a suspense. She is very successful in the voice of the party making. This is the unprecedented decision made by Jagan to be the Chief Minister of the country for the last minute ministerial position. What is the position for any senior leader in this calculation. Whether they are in full resolution or to see what's in the expansion of those positions.