//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

TV9 రవి ప్రకాష్ పై ఫోర్జరీ కేసు

Category : state

Tv9 ఛానెల్ యాజమాన్యం లో విభేదాలు తలెత్తాయి ఆ ఛానెల్ సీఈఓ రవి ప్రకాష్ పై మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు పిర్యాదు చేసారు. ఛానల్ నిర్వహణ కు సంబందించిన కొన్ని పత్రాలు ఫోర్జరీ కి గురయ్యాయని మరి కొన్ని కీలక పత్రాలు కనిపించకుండా పోయాయని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కౌశిక్ రావు పిర్యాదు చేసారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీస్ లు రవిప్రకాష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

రవి ప్రకాష్ నివాసం Tv9 కార్యాలయం లో సోదాలు చేస్తున్నారు. కొన్ని నెలలక్రితం ఆళంద మీడియా Tv9 ని టేకోవర్ చేసారు టేకోవర్ అనంతరం హక్కుల బదిలీపై వివాదం తలెత్తింది కొత్త డైరెక్టర్ల నియామకం లోను రవిప్రకాష్ అడ్డుపడుతున్నారని ఆళంద మీడియా ఆరోపిస్తుంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో వున్నారు.