//single page style gallary page

The film's director Sandeep Vanga, who fell in love with "Kabir Singh"

Category : movies

Click here to read this article in Telugu

"కబీర్ సింగ్" షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఆ చిత్ర దర్శకుడు సందీప్ వంగా ....!

ఒకే ఒక్క సినిమా తో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా....తాను డైరెక్ట్ చేసిన అర్జున్ రెడ్డి ఇండస్ట్రీ హిట్ కావడంతో ఆ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నాడు.అయితే ఈ దర్శకుడు ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద మొత్తానికి మొత్తం నార్త్ లోనే ఉంటున్నాడు.ఈ సమయంలోనే ఆయన ప్రేమలో పడ్డాడట.అందుకే మన సందీప్ ఈ మధ్య తెలంగాణ కి రాకుండా నార్త్ లోనే ఉందిపోతున్నాడట.ఇంతకీ సందీప్ ప్రేమలో పడింది ఏ అమ్మాయితోనో లేక ఏ సినిమా హీరోయిన్ అని అనుకుంటే మీరు పొరపడినట్టే.....'ఆల్ రెడీ పెళ్లి అయిన వ్యక్తీ మళ్లీ ప్రేమలో పడడం ఏమిటి .... అదేం లేదు... సందీప్ ప్రేమలో పడింది మనుషులతో కాదు.

ముంబై నగరంతో అవును.. మీరు చూస్తున్నది.... చదువుతున్నది నిజమే ఈ సంచలన దర్శకుడు ముంబై నగరంతో గాఢమైన ప్రేమలో పడిపోయాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఆయన తెరకెక్కించిన ‘కబీర్ సింగ్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాడు.' కబీర్ సింగ్’ సినిమా కోసం ముంబై వెళ్లిన సందీప్ కీ ఆ చిత్ర నిర్మాతలు ముంబై పశ్చిమ శివారులోని ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ ను కేటాయించారు. ఆయన ఈ సినిమాను అక్కడ ఉంటూనే పూర్తి చేశారు. ఈ క్రమంలో ముంబై నగరం సందీప్ కు ఎంతగానో నచ్చేసిందట. అంతేకాదు ‘‘కబీర్ సింగ్ కోసం నేను ఏడాదిగా ముంబైలోనే ఉంటున్నాను. ఈ నగరం నాకెన్నో మర్చిపోలేని మధురానుభూతుల్ని మిగిల్చింది.

అందుకే ముంబై నగరంతో నేను ప్రేమలో పడిపోయా..... భవిష్యత్ లో కూడా ఇక్కడికే వస్తుంటాను అంతలా ఈ నగరం నా మనసుకి ఎంతో దగ్గరైంది అని చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగా ఈ సందర్బంగా తాను పంచుకున్న అనుభవాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.అర్జున్ రెడ్డి ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసిన సందీప్.ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కొద్దిరోజుల క్రితమే విడుదలైనది. ‘కబీర్ సింగ్’ పేరుతో వచ్చిన టీజర్ - ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో అక్కడ కూడా ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోబోతుందని చిత్ర యూనిట్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇందులో షాహీద్ సరసన కియారా అద్వాణీ నటిస్తోంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.చూడాలి మరి ఈ సినిమా హిందీ లో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అన్నది.

Directed by Sandeep Reddy in Tollywood with a single film, the film is being remade in Hindi as he is directing the Arjun Reddy industry. The director is shooting the entire film on the post production and the entire North. He has fallen in love. That is why our Sandeep is in the North from Telangana Sandeep ipotunnadataintaki heroine fell in love any movie or any ammayitono porapadinatte ..... you do not want that, "All I'm married to a man who is to fall again .... do not worry ... Sandeep, not to fall in love with people.

With the city of Mumbai yes .. you are watching .... It is true that this sensational director is falling in love with Mumbai city. This fact was revealed by himself. Talking to media as part of his latest 'Kabir Singh' promotion, he shared this with everyone. Sandeep Kee, who traveled to Mumbai for Kabir Singh's film, made the filmmakers a luxury apartment in the western suburbs of Mumbai. He has completed the film and stayed there. Sandeep has so much enjoyed the Mumbai city. "For Kabir Singh I have been in Mumbai for one year. This city left me unforgettable.

That's why I fell in love with the city of Mumbai. I will come here in the future as well, "said Sandeep Reddy, who has seen the experiences shared by him during the occasion. Surjeet remade Arjun Reddy in Hindi by Kabir Singh. The trailer for the film was released just a few days ago. The movie unit is confident that the movie will be a sensational hit with a huge response from the audience to the Teaser-Trailer titled Kabir Singh. In this film, Keira Advani plays opposite Shahid. The film will be released on June 21st and it will be a success in Hindi.