//single page style gallary page

The fashion business started in Bangkok Bahubali Beauty

Category : movies

Click here to read this article in Telugu

బ్యాంకాక్ లో బట్టల బిజినెస్ మొదలు పెట్టిన .... బాహుబలి బ్యూటీ

'బాహుబలి- ది బిగినింగ్' వంటి సినిమాలో 'మనోహరి' పాట ఎంత పెద్ద హిట్టో అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ పాటలో వయ్యారాలకు పోతూ..కుర్రకారుకు మతిపోయేలా డ్యాన్స్ చేసిన నటి నోరా ఫతేహి గుర్తు ఉండే ఉంటుంది. అంతలా ఆడియెన్స్ గుడెల్లో కాక పుట్టించిన ఈ అమ్మడు.ఆ సినిమా తర్వాత.. తెలుగులో కిక్‌-2, లోఫర్, ఊపిరి వంటి చిత్రాల్లో ఐటెంమ్ నంబర్స్‌కు ఇరగదిసే స్టెప్పులు వేసిన ఈ అమ్మడు. ఇటూ తెలుగులో కాకుండా అటూ హిందీలో కూడా ఇరగదీస్తోంది. అంతే కాకుండా ఈ అమ్మడు జాన్ అబ్రహాం నటించిన సత్యమేవ జయతే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేసి కేక పెట్టించింది. ఓ సూపర్ హిట్ సాంగ్ కి రీమేక్ గా వచ్చిన దిల్బర్ సాంగ్ లో ఈమె వేసిన స్టెప్పులు అందాల ఆరబోతకు అక్కడి జనాలు ఫిదా అయ్యారనే చెప్పాలి.అంతలా అక్కడి ఆడియెన్స్ తన అందం, గ్లామర్ తో మెస్మైరైజ్ చేసిన ఈ అమ్మడు. కేవలం ఈ అమ్మడి ను చూడడం కోసమే ఈ సాంగ్ కి మిలియన్ల టైమ్స్ చూసారంటేనే ఈ అమ్మడి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇది ఇలా ఉంటే ఇక తాజగా విడుదలైన సల్మాన్ ఖాన్ 'భారత్' సినిమాలో కూడా మరో మారు మెరిసింది. అయితే తాజాగా ఈ అమ్మడు బ్యాంకాక్‌లో దర్శన మిస్తు... బట్టలు అమ్ముకుంటున్న ఓ వీడియో సంచలనంగా మారింది. తెలుగు, హిందీ సినిమాల్లో మంచి డ్యాన్సర్‌గా, నటిగా పేరు సంపాదించిన నోరా ఫతే బ్యాంకాక్ మార్కెట్‌లో నేల మీద కూర్చుని దుస్తులను అమ్ముకోవడం ఏమిటి అనేది ఇప్పుడు అందరిలో నెలకొన్న భావన. ఇంతకీ ఈ అమ్మడు ఫారిన్ మార్కెట్ లో సైడ్ బిజినెస్ మొదలు పెట్టిందా అంటే అదిలేదు.కాకపోతే ఆమె ఈవీడియోలో ఏమాత్రం మేకప్ వేసుకోకుండా ....నిజమైన సేల్స్‌గర్ల్ మాదిరిగా ఉంది. ఆమె చుట్టూ కొన్ని దుస్తులు ఉండడం.వాటిని ఆమె అమ్ముతున్నట్టు..చేతిలో కొన్ని దుస్తులు పట్టుకొని నోరా.. వినియోగదారులతో అక్కడి స్థానిక బాషలోనే మాట్లాడుతోంది. ఓ ట్రిప్ కోసం బ్యాంకాక్ వెళ్లిన నోరా అలా బ్యాంకాక్ వీధుల్లో ఎంజాయ్ చేస్తో ఈ రకంగా తన ట్రిప్ నీ ఎంజాయ్ చేస్తుంది.అంతే కాని సైడ్ బిజినెస్ కాదు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

Everyone knows that the 'Manohari' song is a big hit in 'Baahubali - The Beginning'. There is a note to the actress Noora Fatehi who is dancing to Kurtaaru. This is the first film that has been produced in audiences. Apart from Telugu, it is also in Hindi. Also sold by John Abraham, Satyameva Jayathe has made a special song in the film. It is said that the crowd was drawn to Dilber Song, which was remake of a super hit song. Only if you see millions of times for this song to sell it, this is what sells the craze.

If this is the case, Salman Khan's 'Bharat' has also been shifted. However, this is a newly released video in Bangkok. Nowhere is the concept of what's going on to sit on the floor in the market and get dressed in a good dancer and actress Nara Fateh in Bangkok. That's why I did not start selling side business in the foreign market, but she did not make any makeup on this video .... it's like a real salesglass. There are some dresses around her.They are selling them. Noora holds some clothing on hand and speaks in the local language with the customers. Noor, who traveled to Bangkok for a trip, enjoyed his trip to Bangkok on the streets of the city. This video is now becoming a community viral on social media.