//single page style gallary page

The director told me that he was doing the role the heroine sangeetha

Category : movies

Click here to read this article in Telugu

అలాంటి పాత్ర చేయనున్నాడని చెప్పి ఆ దర్శకుడిని బాగా వాయించిందట. హీరోయిన్ సంగీత

ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఫేమస్ అయిన డైలాగ్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.అదేనండి ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలోని డైలాగ్.ఈ సినిమాలో ఓ సీన్ లో హీరోయిన్ సంగీత చెప్పే డైలాగ్ సినిమా పిచ్చి ఉన్న, సినిమాలను ఇష్ట పడే ప్రతి ఒక్కరికీ ఎంతగానో హత్తుకునే డైలాగ్ ఇది. అయితే ఈ సినిమాతో ఎంతో పాపులర్ అయిన హీరోయిన్ సంగీత. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగీత.ఆ మధ్య తన తల్లి తో పలు వివాదాల్లో నిలిచారు. అయితే తాజగా ఈ అమ్మడు ఆలితో సరదా గా అనే టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.అయితే ఈ సంధర్బంగా ఆమె తన పర్సనల్ గురులించి పలు ఆసక్తి కరమైన విషయాలు ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది.

అయితే ఆమె ఇంటర్వూ లో మాట్లాడుతూ... తన వ్యక్తిగత సినీ జీవితాలను వివరిస్తూ సంచలన విషయాన్ని ఒకటి బయటపెట్టింది.తనది సినిమా ఫ్యామిలీ అని సంగీత చెప్పుకొచ్చింది. వాళ్ళ తాత పెద్ద ప్రొడ్యూసర్ అని.. తమిళంలో 20 సినిమాలకు పైగా తీశాడని ఆమె వివరించింది. మా అమ్మ వల్లే సినిమాల్లోకి వచ్చానని సొంతంగా తనకు ఏపుడూ సినిమాల్లో కి రావాలని లేదని.. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఉండేది అని ఆమె వివరించింది.నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక వరుస ఫ్లాపులు తెలుగు తమిళ్ కన్నడలో రావడంతో ఇక ఇండస్ట్రీ నుంచి తప్పుకుందామని అనుకున్నానని సంగీత తెలిపింది. అయితే ఖడ్గం మూవీలో కృష్ణవంశీ హీరోయిన్ గా తనకు మంచి బ్రేక్ ఇచ్చారని ఆమె వివరించింది.

సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణం చూపించే పాత్ర కావడంతో ఆపాత్రను చేయడానికి చాలా మంది రిజెక్ట్ చేస్తే తాను మాత్రమే ఆ పాత్ర చేశానని వివరించింది.ఒక వదిన మరిది మీద కన్నేసి ఎఫైర్ పెట్టుకొనే కథతో వచ్చిన ఓ తమిళ దర్శకుడిని బాగా తిట్టేశానని సంగీత తెలిపింది. ఇలా అక్రమ సంబంధాలు తాను చేయనని.. ఇలాంటి పాత్రలకు నన్ను అడగవద్దని మన సంస్కృతిలో అది చాలా తప్పు అని దర్శకుడిని తిట్టిపోశానని సంగీత వివరించింది. అది రియల్ జరిగిన సంఘటన అని తెలిపేసరికి షాక్ అయ్యానని వివరించింది. అయితే సైక్రియాటిస్ట్ ను కలిశాక నెగెటివ్ ను నెగెటివ్ గా చూపించే పాత్రల్లో చేయడానికి ఒప్పుకున్నానని సంగీత సంధర్బంగా వివరించింది.

Dialog in the Telugu movie Krishna Vamsi is a dialog in the movie. The heroine of the film is a musical dialogue with a movie that is madly crazy for everyone This is the dialog. However, the heroine of the film is very popular with this movie. There was a lot of controversy with her mother, who was staying away from films after marriage. However, this venture was made to reach the Telugu audience through the television program 'Arulai Sarada Ganga'. However, in this fashion, she has become a personalized person and has shared many interesting things with the audience.

But she said in her interview ... One of the sensational issues revealed by her personal film life. Her grandfather is a big producer and she has done over 20 films in Tamil. She said that she did not want to come to the movies anymore. My mother was going to study abroad. When I came into the film industry, a series of flops came in Telugu and I thought I would go from the industry. However, she has given her a good break as the heroine of Krishna Vamsi in the movie.

The film is about the dark side of the film industry and it is the only way to do that. The musician explained that he did not make illegal relationships and asked me not to ask for such roles. She said that it was a real incident and she was shocked. However, musically, the psychologist has agreed to do negative roles in the negative aspects of the Negative.