//single page style gallary page

The Center once again made it clear that AP has no status ..

Category : politics

Click here to read this article in Telugu

ఏపీకి హోదా ఇచ్చేది లేదని మరోసారి స్పష్టం చేసిన కేంద్రం..!

ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది.ఏపీకి హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా మరోసారి తేల్చి చెప్పింది.భవిష్యత్తులో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదాను ఇవ్వబోమని.ఈ క్రమంలోనే ఏపీకి కూడా హోదా ఇచ్చే ఆలోచన లేదని గతంలోనే వెల్లడించిన కేంద్రం.తాజాగా మరోసారి అదే మాట వినిపించింది.ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక సాయం మాత్రమే చేస్తామని ప్రకటించింది.

ఇప్పటికే ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించామని తెలిపింది.పార్లమెంట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంపీ "బల్లి దుర్గాప్రసాద్' అడిగిన ప్రశ్నకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.14వ ఆర్థికసంఘం సిఫార్సులతో హోదా అంశం మరుగునపడిందన్న ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పరిష్కారం కాని అంశాలపై దృష్టిపెట్టామని తెలిపారు.అతి త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తామని నిత్యానందరాయ్ ప్రకటించారు.

ఇదిలా ఉంటే.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన వైసీపీ ప్రభుత్వం మరోసారి ఈ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది.దీనికి సంబంధించి అసెంబ్లీలో మరోసారి తీర్మానం కూడా చేశారు.ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సమయంలో ఏపీ సీఎం "జగన్ మోహన్ రెడ్డి" ఈ అంశంపై విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్రం మాత్రం దీనిపై ఏ మాత్రం సానుకూలంగా స్పందించలేదు.తొలి నుంచీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్న కేంద్రం.ఇప్పుడు కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది.

AP Special status is once again the center of his attitude to the cesindiepiki that was not given the status of the Parliament as a witness, once again, had a special status to the state ivvabomanii order ceppindibhavisyattulo epiki the status of the past have said that the idea of a fresh voice, once again, the same special status vinipincindiepiki Instead of special help, p Rakatincindi.

Epiki special aid has been already the subject of special status telipindiparlamentlo epiki vaisipi MP " lizard Durga 'question on the Union Home Minister nityanandaray written reply is given the status of the 14 recommendations in the arthikasangham marugunapadindanna and Andhra Pradesh , Telangana and unresolved issues between these issues as soon as possible teliparuati drstipettamani Nityanandaray pariskaristamani said.

However unteepiki to give special status to the state, the newly elected vaisipi again the demands of the Assembly in relation to the fore once again, the resolution also cesarupradhani tisukoccindidiniki narendramodini AP during a meeting with the Chief " Jaganmohan Reddy " has been the subject of appeal. The Center, however, has not responded positively to this. The Center, which has not been given special status since its inception, has made the same point.