Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పత్రికాధినేత కుమార్తెపై కేసు

Posted 3 months ago | Category : national

ప్రముఖ ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ అధినేత వినాయక రవిరెడ్డి కుమార్తె అంజానారెడ్డిపై రఘురామ కృష్ణంరాజు అనే పారిశ్రామిక వేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2011లో ఫార్ములా వన్ కార్ రేసు నిర్వహిస్తామని చెప్పి ఓ ప్రాజెక్టును తీసుకొచ్చారని, ఆ ప్రాజెక్టు నిర్వహణ కోసం రూ. 7.5 కోట్లు అంజానారెడ్డికి ఇచ్చానని, ప్రాజెక్టు విషయంలో తనను మోసం చేశారని రఘురామ కృష్ణంరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్ రేసు ప్రాజెక్టు ఛాముండేశ్వరీనాథ్ మధ్యవర్తిత్వంతో జరిగిందని పోలీసులకు ఆయన తెలిపారు. రఘురామ కృష్ణం రాజు తరపున ఆయన ఛార్టెడ్ అకౌంటెంట్ నరసింహ భారతి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !