//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాబుల్‌లో కారు బాంబు పేలుడు.. 40 మంది మృతి

Category : national

కాబుల్‌లో కారుబాంబు పేలింది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందగా 140 మందికి గాయాలయ్యాయి. కాబుల్ రాయబార కార్యాలయానికి సమీపంలో ఈ పేలుడు సంభవించింది.

ఈ పేలుడుకు తామే కారణమని తాలిబన్లు ప్రకటించుకున్నారు క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.