//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తిరుపతి లో కొనసాగుతున్న బంద్ తిరుమలకు యథావిధిగా రాకపోకలు...!

Category : politics

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొంటూ బంద్ కు వామపక్ష పార్టీలు పిలునిచ్చాయి.

చిత్తూరు జిల్లాలో బంద్ కొనసాగుతుంది. జిల్లాలోని అన్ని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఏపీపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి ప్రజలు స్వచ్చందంగా బంద్‌లో పాల్గొంటున్నారు.

కానీ తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను మాత్రం బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తిరుమలకు యథావిధిగా బస్సుల రాకపోకలు జరుగుతున్నాయి.

Related News