//single page style gallary page

That's about as much as the bat signed by the legendary cricketer

Category : sports

Click here to read this article in Telugu

ఆ లెజెండరీ క్రికెటర్ సంతకం చేసిన బ్యాట్ కు అంత రేటా!!

అమెరికాలో ఉండే తెలుగువారు ప్రతి సంవత్సరం నిర్వహించే "తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా"(TANA),తానా వేడుకలు వాషింగ్టన్ డి సి లో ఘనంగా జరగుతున్నాయి.ఈనెల 4న ప్రారంభమైన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి.తెలుగు రాష్ట్రాల నుండి కళా,రాజకీయ,సినీ,క్రీడా రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఈ వేడుకలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాగా "తానా" ముఖ్య నిర్వాహకులు ఆయనను సత్కరించారు.ఈ సంధర్బంగా ఆయన సంతకం చేసిన బ్యాట్ ని ఒక తెలుగు ఎన్ ఆర్ ఐ వేలంలో 25వేల డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ లో అక్షరాలా 17.5 లక్షలు చెల్లించి దక్కించుకున్నారు.దీనితో భారత్ కు మొదటి ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ "కపిల్" క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.

The Telugu Association of North America ( TANA ), which is held annually by the Telugu people of the United States of America ( TANA ), is celebrated in Washington , DC. The celebrations, which began on May 4, will conclude today. Jana Sena chief Pawan Kalyan attending the event for the first time Being attractive.

Here is another of the legendary cricketer Kapil Dev, the attendees of the event, "Tana" was signed by the chief organizers of the case satkarincarui him bat in a Telugu NRI auction for 25 thousand dollars, which means that 17.5 million, we are literally paying in Indian currency dakkincukunnarudinito India to the top the World Cup provided by the captain, " Kapil " is meant to indicate the level of Craze Ndi.