Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

THAT IS ద్వారక తిరుమలరావు .....!

Category : state national

లంచం డిమాండ్ చేస్తూ పట్టుబడ్డ గవర్నర్‌పేట సీఐ పవన్‌కుమార్‌‌పై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనను వీఆర్‌కు బదిలీ చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేశారు. తెనాలికి చెందిన నగల వ్యాపారి నుంచి రూ.5.50లక్షలు లంచం డిమాండ్‌ చేస్తూ సీఐ పవన్‌కుమార్‌, కానిస్టేబుల్‌ విష్ణు రెడ్‌హ్యాడెండ్‌గా దొరికిపోయారు. దీంతో సీఐను వీఆర్‌‌కు బదిలీ చేసిన పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుల్ విష్ణుపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.That is Dwaraka Tirumala Rao

అసలు విషయం ఏమిటంటే నగరం లోని ఒక నగల వ్యాపారి నుంచి రూ.5.50లక్షలు లంచం డిమాండ్‌ చేసారు . సీఐ పవన్‌కుమార్‌, కానిస్టేబుల్‌ విష్ణు . ఆ నగల వ్యాపారి కి ఓ ఉన్నత పోలీస్ అధికారి బంధువు కావడం తో ఈ విషయాన్ని నగర Dwaraka Tirumala Rao కు వివరించాడు . That is Dwaraka Tirumala Rao

దీనిపై విచారణ చేపట్టిన సీపీ Dwaraka Tirumala Rao విచారణలో డబ్బులు డిమాండ్ చేసినట్లు రుజువు కావడంతో కానిస్టేబుల్ విష్ణుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసారు . ఈ విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ,పలువురు మంత్రులు Dwaraka Tirumala Rao ని అభినందించారు . ఈయన ప్రస్తుతం విజయవాడ కమిషనర్ గా బాధ్యతలని నిర్వర్తిస్తున్నాడు .That is Dwaraka Tirumala Rao

Related News