Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వ‌ద్దంటున్న శ్రీ రెడ్డి ...?వ‌ద‌ల‌మంటున్న‌నెటీజ‌న్లు ...? తీవ్ర ఆందోళ‌న‌లో అభిమానులు ....?

Category : movies

ఒక‌ప్పుడు శ్రీ‌రెడ్డి అంటే ఎవ‌రో ఎవ‌రికి తెలియ‌దు కానీ ..ప‌వ‌న్ ను విమ‌ర్శించిన త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రల‌లో చాలా పాప్ ల‌ర్ అయ్యింది . ఇక అప్ప‌ట్లో శ్రీ‌రెడ్డీ గురించి నెట్లో వెత‌క‌ని వారు లేరు అనే చెప్పాలి.అంతే కాదు ఇప్ప‌టికి కూడా శ్రీ‌రెడ్డి గురించి నెట్లో వెత‌క‌ని వారు ఉండ‌డ‌రంటే అతిశ‌యోక్తి కాదేమో అనిపిస్తుంది .కాస్టింగ్ కౌచ్ కు నేను బ‌ల‌య్యాన‌ని ,నా లాగా ఎవ‌రు బ‌ల‌వద్దు అంటూ అప్ప‌ట్లో పెద్ద ఉద్య‌మ‌మే న‌డిపిన శ్రీ‌రెడ్డీని చూసి అంద‌రు మెచ్చుకున్న ... చివ‌రికి అస‌లు క‌థ తెల‌వ‌డంతో అంద‌రు ఒక్క సారిగా షాక్ అయ్యారు.

ఇక మా అసోసియేష‌న్ లో స‌భ్య‌త్వం ఇవ్వండి అంటూ శ్రీ‌రెడ్డి చేసిన అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న గురించి ఇప్ప‌టికి అక్క‌డ‌క్క‌డ మాట్లాడుకుంటారు అంటే ఏ రెంజ్ అప్ప‌ట్లో ర‌చ్చ ర‌చ్చ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేద‌నే చెప్పాలి .అయితే ఇవ‌న్ని ఒక ఎత్తైతే ...ఇక శ్రీ‌రెడ్డీ విడియోలు తీసుకొని యూట్యూబ‌ర్ లు త‌మ యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకొని చాలా డ‌బ్బులే సంపాదించి త‌మ చాన‌ల్ ను పాఫ్‌ల‌ర్ చేసుకోవ‌డం మ‌రో ఎత్త‌ని చెప్పాలి .అయితే ...అవ‌న్ని శ్రీ‌రెడ్డీ చాన‌ల్ పెట్ట‌క‌ముందే వ‌ర‌కే అని చెప్పక త‌ప్ప‌దన‌డంలో ఏ మాత్రం సందేహం లేదనే అనాలి ... .ప్ర‌స్తుతం శ్రీ‌రెడ్డీ ఏం మాట్ల‌డిన త‌ను క్రియేట్ చేసిన యూట్యూబ్ చాన‌లో వేసుకుంటుంది .

కానీ ..కొంత మంది యూట్యూబ‌ర్లు మాత్రం వాటిని కూడా త‌మ చాన‌ల్ లో వేసుకుంటున్నారు.అయితే ఈ విడియోలు వేసుకున్న గంట‌లోపే ఆ చాన‌ల్ కు అది కాఫీ కంటెట్ అని దాన్ని వెంట‌నే తీసేయాలి అని శ్రీ‌రెడ్డీ అఫీష్య‌ల్ చాన‌ల్ నుండి నోటీసులు వ‌స్తున్నాయి .దీంతో చాలా మంది శ్రీ‌రెడ్డీ విడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేయ‌డం మానేశారు.ఇక ఈ విష‌యం తెలుసుకున్న నెటీజ‌న్లు యూట్యూబ్ లో శ్రీ‌రెడ్డీ గురించి వెతుకుతుంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుందని ,అయిన కానీ నిన్ను వెత‌క‌డం మాన‌మంటూ శ్రీ‌రెడ్డీ విడియో కింద పోస్టులు పెడుతున్నారు .అంతేకాకుండా గ‌తంలో శ్రీ‌రెడ్డీ విడియోల‌ను అప్లోడ్ చేసిన యూట్యూబ‌ర్ లు శ్రీ‌రెడ్డీ అభిమానుల‌కు నోటీపికేష‌న్ లు పంపే వారు కానీ...ఇప్ప‌డు ఆ విడియోలు అప్లోడ్ చేయ‌క‌పోవ‌డంతో , శ్రీ‌రెడ్డీ లేటేస్టు విడీయోలు ఎలా చూడాలంటూ అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది . అయితే ఇప్ప‌టికైనా శ్రీ‌రెడ్డీ ఈ విష‌యాన్ని గ‌మ‌నించి కాఫీ స్టైక్ ఇవ్వోద్దంటూ స‌ద‌రు యూట్యూబ్ చానల్ వారు కోరుకుంటున్నారు.

Related News