//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలుగు వార్తలు ...

Category : politics

తెలుగు వార్తలు ...

పోతురాజు గా చిత్తూరు ఎం పి..........!

శివ ప్రసాద్,కేంద్ర ప్రభుత్వం పై విచిత్ర వేషధారణతో నిరసన తెలియచేయడంలో ముందుంటారు.ఇప్పుడు మరో వేషధారణతో శివ ప్రసాద్ నిరసన తెలియచేస్తున్నారు.

మోడీ వ్యాఖ్యల ఫై రేణుక పైర్..!

రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ మధ్యలో నవ్విన రేణుకా చౌదరిని ఉద్దేశించి రామాయణ్ సీరియల్ తరువాత అలాంటి నవ్వును విని చూసే భాగ్యం దక్కిందన్న వ్యాఖ్యలపై రేణుకా చౌదరి మాట్లాడుతూ, గతంలో ప్రధాని మోదీ ఆధార్‌ కార్డు అవసరం లేదని పెద్ద ప్రసంగమే చేశారని గుర్తు చేశారు

ఢిల్లీ రాజకీయాలలో చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి..!

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఢిల్లీ రాజకీయాలలో చక్రం తిప్పుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి కూడా దొరకని ప్రధాని, రాష్ట్రపతి, అపాయింట్ మెంట్ విజయసాయిరెడ్డికి దొరుకుతుండడం విశేషం

సభను మార్చి 5కు వాయిదా వేసిన సుమిత్రా మహాజన్..!

టీడీపీ ఎంపీల నిరసనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లియ్యాయి.దీంతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి.లోక్‌సభను సభాపతి సుమిత్రా మహాజన్ మార్చి 5 వరకు వాయిదా వేశారు

అమరావతికి మెట్రో లేదని చెప్పిన కేంద్రం.....!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి మెట్రో లేదా లైట్ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని కేంద్రం స్పష్టం చేసింది.

గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీల నిరసన

ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో జరిగిన అన్యాయానికి తెలుగు రాష్టాల ఎంపీ లు గత కొన్ని రోజులుగా పార్లమెంట్ లో నిరసన లు చేస్తున్నారు.

చంద్రబాబు ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి ...!

ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక్కప్పుడు వైస్రాయ్ హోటల్ గా రాజకీయాలు నడిపి, ఎన్టీఆర్ ను పదవి నుంచి దింపిన సమయంలో చంద్రబాబునాయుడు చూపించిన ధైర్యంలో పదోవంతును ఇప్పుడు ప్రదర్శించినా నరేంద్ర మోదీ ప్రభుత్వం పడిపోతుందని కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలన్నచంద్రబాబు...!

చంద్రబాబు నాయుడు దుబాయ్ నుండి ఈ రోజు ఉదయం విజయవాడ చేరుకున్నారు.అక్కడనుండి అమరావతి కి వెళ్లి ఢిల్లీలో ఉన్న ఆపార్టీ ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

దుబాయ్ పర్యటన ముగించుకున్న చంద్రబాబు...!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దుబాయ్ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు.

బీజేపీ పై బోండా ఫైర్......!

నిన్నజరిగిన ప్రధాని మోడీ ప్రసంగం తరవాత ఆంధ్ర అధికార పార్టీ టీడీపీ తీవ్ర నిసహానానికి గురైన విషయం తెలిసిందే.ఈ విషయం పై బోండా ఉమా ఈ విధంగా అన్నారు.