//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్న తెలుగు హీరో....!

Category : politics

ఆంధ్ర ప్రదేశ్ కు పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపల ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, ప్రజల మద్దతు తీసుకోని మేము ఆమరణ నిరాహార దీక్షచేస్తాము అని సినీ హీరో శివాజీ చెప్పారు. కేంద్రం ఏపీ ని మోడీది వైఖరితో చూస్తుంది అని ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి వారు అన్నారు.

కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ కు విభజన హామీలలో వుండే ఏ ఒక్క హామీని అమలు చేయటం లేదని వారు తెలిపారు. హోదా విషయం లో శివాజీ మాట్లాడుతూ ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని అనడు చెప్పి, మోసం చేసిన మోదీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగు రీతిలో బుద్ది చెబుతారు అని చెప్పారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదా ఫై మరింత ఉదృతంగా పోరాడేందుకు ఈనెల 19న అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని అన్నారు.

Related News