//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Telugu anchor anasuya bharadwaj : తెలుగు యాంకర్ అనసూయ భరద్వాజ్ : anasuya family age husband

Category : editorial

యాంకర్ గా కెరీర్ ప్రారంబించిన అనసూయ చాల తక్కువ కాలం లోనే చాల మంచి స్థాయికి వెళ్ళింది . మొదటగా ఆడియో ఫంక్షన్ లో యాంకర్ గా ఉండే అనసూయ ఆ ఫంక్షన్ నడిపించడానికి తెగ కష్టాలు పడిపోయేది. తెలుగు లో పేర్లు వాడడం బాగా కష్టం గా ఉండేది అనసూయ కి ఇలా లోనే టీవీ లో ప్రోగ్రామ్స్ యాంకర్ గా అవకాశం వచ్చింది.

యాంకర్ అనసూయ మంచి పేరు సంపాదించేందుకు ఇంకా కష్టపడాలని అంటోంది. ఓ పెద్ద ఇల్లు కట్టుకుని.. ఆ ఇంట ఫామ్ హౌస్ తరహాలో కూరగాయలు పండిస్తూ వాటిని వండుకుని తినాలని అనసూయ కలలు కంటుందట. ఈ కలను సాధించడం కోసం ఎంతో కష్టపడుతున్నానని అనసూయ చెప్తోంది. న్యూస్ రీడర్ నుంచి సినీ నటిగా ఎదిగిన అనసూయ యాంకరింగ్, యాక్టింగ్ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

తొలుత సాక్షి టీవీ లో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉండేది కొన్నాలకి అనసూయ కి ఉహించని అదృష్టం తలుపు తట్టింది ఆదే జబర్దస్త్ రూపం లో. ఈ జబర్దస్త్ షో అనసూయ కెరీర్ గా మార్చేసింది. చేసింది కొన్ని ఎపిసోడ్స్ అయ్యిన జబర్దస్త్ లో మంచి పేరు తెచ్చుకుని బాగా పాపులర్ అయ్యింది. సగం జబర్దస్త్ షో అనసూయ అందం వలెనే నడిచింది అనడం లో తప్పే లేదు .

ఆ తరువాత జబర్దస్త్ నుండి బయటికి వెళ్ళిపోయి Z టీవీ లో వచ్చే బిందాస్ షో కి యాంకర్ గా పని చేసింది మళ్ళి గత కొన్ని నెలలుగా జబర్దస్త్ కి యాంకర్ గా పని చేస్తుంది. జబర్ధస్త్ అనే ఒక కార్యక్రమంతో ఫ్యాన్స్‌కు బాగా చేరువైన అనసూయ, ఈ స్థాయికి చేరుకునేందుకు చాలా కష్టపడ్డానని చెప్తోంది.

ఇందుకు తనకు పూర్తి మద్దతు తన కుటుంబం నుంచి వచ్చిందని చెప్తోంది. ఐటమ్ సాంగ్స్, సినీ ఆఫర్లు పిచ్చిపిచ్చిగా వచ్చినా కీలక రోల్స్ గల పాత్రల్నే ఎంచుకున్నట్లు వెల్లడించింది. భర్తకు తొలుత ఇండస్ట్రీ నచ్చకపోయినా, ఆయనను ఒప్పించి, తల్లి అయినప్పటికీ గ్లామర్ ఫీల్డులో ఉన్నత స్థాయికి ఎదిగింది.

ఇక అఫైర్ల గురించి పెద్దగా పట్టించుకోనని, చాలా నిజాయితీగా తన పని తాను చేసుకుపోతున్నానని వెల్లడించింది. తన మీద వస్తున్న పుకార్ల గురించి మొదట్లో బాధపడేదాన్నని, అయితే రాను రాను అఫైర్ల వార్తలన్నీ అలవాటైపోయాయని చెప్పుకొచ్చింది.

Related News