//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణ టూరిజం కన్క్లేవ్ 2018.....!

Category : business state

ది ఫెడరేషన్ అఫ్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ అఫ్ కామెర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ అండ్ గ్లోబల్ పనోరమా షోకేస్..ఈ మూడు డిపార్ట్మెంట్స్ కలిసి "తెలంగాణ టూరిజం కన్క్లేవ్" 2018 ని ఈ జూన్ 28 నుండి 30 వరకు హైదరాబాద్ లోని మర్రియత్ హోటల్ లో జరిపారు.

ఈ ఈవెంట్ కి తెలంగాణ టూరిజం మినిస్టర్ అజమీర చందూలాల్ గారు, అలాగే ftapcci ప్రెసిడెంట్ గౌర శ్రీనివాస గారు, తెలంగాణ టూరిజం ` కన్క్లేవ్ చైర్మన్ వాల్మీకి హరికిషన్ గారు హాజరయ్యారు.

gps managing డైరెక్టర్ హర్మాన్దీప్ సింగ్ ఆనంద్ గారు మాటాడుతూ ఎక్కడ జరుగుతున్నా ఈవెంట్ చాల పెద్ద ఈవెంట్ అని చెప్పారు.ఈ ఈవెంట్ ప్రపంచ స్థాయి ఈవెంట్ అని చెప్పారు. ఇలా ఈవెంట్ ఏ టూరిజం బోర్డు, ఎక్కడ కూడా నిర్వహించలేదని చెప్పారు.80 ఎక్సబిషన్.....150 ప్రొడక్ట్స్ రిలేటెడ్ టూ ది ట్రావెల్ ఇండస్ట్రీ మొత్తం మీద 500 మంది కస్టమర్స్ అలాగే 60 సిటీస్ లో వున్నారు అని తెలిపారు. ఈ ఈవెంట్ ద్వారా రాష్ట్రములో యువతకి జాబ్స్ పొందేలా గైడెన్స్ ఇచ్చారు.