//single page style gallary page

"Teenmar Savitri", which will be entering the big boss -3"Bithiri Sathi" is a title favorite

Category : national

Click here to read this article in Telugu

బిగ్ బాస్-3 లో ఎంట్రీ ఇవ్వబోతున్న "తీన్మార్ సావిత్రి".... టైటిల్ ఫేవరెట్ గా "బిత్తిరి సత్తి " కామినేషన్.

దేశ వ్యాప్తంగా అన్ని టెలివిజన్ రంగాలలో ఎంతో ఆసక్తి కారంగా మారిన రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ గేమ్ షో కి ప్రేక్షకుల్లో ను మంచి స్పందనే లభిస్తుంది. అలాగే మన తెలుగులో కూడా రెండేళ్ల క్రితం మొదలైన ఈ బుల్లి తెర ప్రభంజనం ఎంతో విజయ వంతంగా కొనసాగుతుంది. మొట్ట మొదటి సారి తెలుగు లో ప్రారంభమైన బిగ్ బాస్ మొదటి సీజన్ కి ప్రముఖ టాలీవుడ్ అగ్ర నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు.దాంతో ఆయనకు ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఉన్న ఫాలోయింగ్ తో పాటు ఆ సీజన్ కూడా ఎంతో విజయవంతంగా ముగిసి ఆ ఏడాది బిగ్ బాస్ నిర్వాసితులకు కూడా మంచి లాభాలు తీసుకొచ్చింది . ఇక గతేడాది బిగ్ బాస్ రెండో సీజన్ కూడా బాగానే జరిగిన మొదటి సీజన్ అంత విజయవంతం కాలేదు. దానికి కారణాలు ఏమైనా ఈ రెండో సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించారు నాని కి మాత్రం మంచి పేరు వచ్చింది.ఇక పోతే. ఈ ఏడాది ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 3 పై మాత్రం సర్వత్రా చర్చనీయాంశం గా మారింది.ఇప్పటికే ఈ షో నిర్వహణకు గాను అన్ని ఏర్పాట్లు చక చకా మొదలు పెట్టారు బిగ్ బాస్ యూనిట్.

కాస్త ఆలస్యంగా ఈ సీజన్ ప్రారంభం అయినప్పటికీ కూడా మొదటి రెండు సీజన్స్ కి మించిన అంచనాలతో పోటీ దారులను నిలబెట్ట బోతోంది బిగ్ బాస్ యాజమాన్యం.అందుకోసం ఏకంగా మంచి మంచి ఫేమ్ ఉన్న వారినే లైన్ లో పెట్టింది.అయితే ఇందులో భాగంగా ఈ మూడో సీజన్ లో వీ-6 యాంకర్ " తీన్మార్ సావిత్రి" పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది . వి 6 ఛానల్ లో తీన్మార్ కార్యక్రమంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సావిత్రి అలియాస్ జ్యోతి . బిత్తిరి సత్తి అక్కగా తెలంగాణ యాస లో ఆమె చెప్పే డైలాగ్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు ప్రేక్షకులు."బిత్తిరి సత్తి – సావిత్రి " ఈ ఇద్దరి కాంబినేషన్ ఎంతో సూపర్ హిట్ అయ్యింది. అంతే కాకుండా సదరు ఛానల్ కు విపరీతమైన రేటింగ్ ని తెచ్చిపెట్టింది. దాంతో సావిత్రి అలియాస్ జ్యోతి కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ నీ బిగ్ బాస్ 3 యాజమాన్యం ఉపయోగించు కో బోతోంది . అలాగే అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ కార్యక్రమంలో గుత్తా జ్వాల, వరుణ్ సందేశ్ , కమల్ కామరాజు , జాకీ తదితరులు పాల్గొననున్నట్లు సమాచారం.

Really great game show Big Boss has become a very interesting game in all television sectors across the country. The most popular game show is a good response to the audience. Similarly, the Telugu version of this bully, which started two years ago, is very successful. The first season of Big Boss, which debuted in Telugu, was the first Tollywood movie starring Young Tiger NTR. The season was followed by success in Family Audience and the season was also successful, and the big boss of the year also made good profit. Last year's Bigg Boss did not succeed as the first season of the second season. The reasons for this are the host of this second season and Nani has a good name. The Big Boss, which will be launch this year, has been in the spotlight for season three. The Big Bass Unit has already started all the arrangements for this show.

Big boss management has been put on the line by the expectations of the first two seasons, even though this season is set to start shortly after the start of the season, but it is in line with those who have good fame. However, in this third season, it is reported that the veteran "Teenam Savitri" is going to take part in the third season. Savitri alias Jyoti, who has been recognized worldwide by the Tinmar program in the V6 Channel. Biththiri Satti Akkineni in the Telangana dialogues are very interesting for the dialogues of her. "Bitthiri Satti - Savitri" The combination of the two became a super hit. Also, it has brought a huge rating to the channel. This is going to be your big boss 3 ownership of fans coming to Savitri alias jyothi. Akkineni Nagarjuna host will be hosted by Gutta Jwala, Varun Sandesh, Kamal Kamaraju, Jackie and others.