Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీ ప్రకటనకు నేడు టీడీపీ కౌంటర్...!

Posted 14 days ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ఇవ్వవలసిన నిధుల గురించి పార్లమెంట్ లో జరిగిన నిరసన ల పర్వం అందరికి తెలిసిందే.టీడీపీ ఎంపీ లు వైసీపీ ఎంపీ లు సభ లో వెల్ లోకి వెళ్లి నినాదాలతో హోరెత్తించారు.దానికి బదులు గా కేంద్రం పోలవరానికి కొంచెం మొత్తం లో నిధులు విడుదల చేసి మేము ఏపీ చాల ఇచ్చాము అని చెప్పుకుంటున్నారు.

ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా సహాయం చేసిందన్న బీజేపీ ప్రకటనకు ఇవాళ టీడీపీ కౌంటర్ ఇవ్వనుంది. అంకెల మాయాజాలం చేశారని విశ్లేషించిన టీడీపీ నేతలు సమగ్ర వివరాలతో ప్రజల ముందుకు రాబోతున్నారు.

పక్కా ఆధారాలతో బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారానికి తెరదించాలని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరికాసేపట్లో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. బీజేపీ విడుదల చేసిన లెక్కల నిగ్గు తేల్చేందుకు టీడీపీ సిద్ధమైంది. గణాంకాల మాయాజాలం తప్ప బీజేపీకి వాస్తవాలు కనిపించడం లేదని టీడీపీ మండిపడుతోంది.


కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

Posted 3 hours ago | Category : politics

కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

Posted 4 hours ago | Category : politics

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

ప్రధాన మంత్రి మౌనం వీడారు

Posted 5 hours ago | Category : politics

 ప్రధాన మంత్రి మౌనం వీడారు

కనండి.. కంటూనే ఉండండి..!

Posted 20 hours ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted a day ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted a day ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted a day ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 3 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 3 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !