//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీలో టీడీపీ పరిస్థితి ఏంటి....టీడీపీ అంతర్గత సర్వే....చూస్తే షాకె...!

Category : politics

ఏపీలో రాజకీయం ఇప్పుడు రోజుకో మలుపు తో సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఎప్పుడు ఏ విధంగా మారుతుందో ఎవరికి అర్థంకాలేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకి సమయం దగ్గరపడడం తో నేతలు ఇప్పటి నుండే వలసలు ప్రారంభించారు. అలాగే అన్ని ప్రధాన పార్టీ లి పక్క ప్రణాళికలతో ముందుకు పోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రస్తుత పరిస్థితి ఏంటి అని టీడీపీ ఒక అంతర్గత సర్వే నిర్వహిస్తే...ఆ సర్వే లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ముఖ్యం గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మరికొందరు టీడీపీ కీలకనేతలపై ఈ సర్వే నిర్వహించారు.

టీడీపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మెరుగ్గానే ఉంది అని ఈ సర్వే వెల్లడించింది. కానీ కొంతమంది నేతల వల్ల టీడీపీకి కొంచెం మైనస్ గా మారుతుందని సమాచారం. ఇంకా అక్కడక్కడ టీడీపీ నేతలు తమ ప్రవర్తనను మార్చుకోవాలని తెలుస్తుంది. ఇప్పటికైతే టీడీపీ కి ఎటువంటి ఇబ్బంది లేదు అనే ఈ సర్వే ద్వారా వెల్లడైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీదే మళ్ళీ అధికారం అని ఖరాకండిగా చెప్పవచ్చు.

Related News