//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ కి షాక్...కేంద్ర మంత్రిగా తెలుగు ఎంపీ...!

Category : politics

నిన్న సాయంత్రం కేంద్ర మంత్రులుగా వున్న అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి రాజీనామా చేసారు. వీరి రాజీనామా తరువాత వారి స్థానం లో కేంద్ర కేబినెట్ లోకి ఎవరిని తీసుకు వస్తారని ఒక చర్చ జరుగుతుంది. ఏపీ నుంచి ఎంపీ లుగా గెలిచిన హరిబాబు, గోకరాజు గంగరాజు ఇద్దరిలో ఒకరికి కేంద్ర మంత్రులుగా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

వెంకయ్యనాయుడు తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉపరాష్ట్రపతిగా వెళ్లినప్పుడే ఆయన స్థానంలో హరిబాబుకు కేబినెట్‌లో చోటు కల్పిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయనకు కొన్ని కారణాల వల్ల అప్పట్లో మంత్రి పదవి లభించలేదు.

ప్రధాని మోడీ టీడీపీ కి షాక్ ఇస్తూ టీడీపీ కేంద్ర మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. ఇది ఎక్సపెక్ట్ చేయని టీడీపీ షాకు గురయింది. రాజీనామా అని చెబితే కేంద్రం దిగి వచ్చి ఏపీ సమస్యలను పరిష్కరిస్తుంది అనుకున్నారు.కానీ కేంద్ర ప్రభుత్వం టీడీపీ షాక్ ఇస్తూ మరో తెలుగు ఎంపీ కి కేంద్ర కేబినెట్ లోకి తీసుకోనున్నారు.

Related News