//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ తొలి జాబితా ఇదే .. ఏ జిల్లా నుండి ఎవరంటే

Category : politics state

ఏపీలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. అధికార పార్టీ టీడీపీ అందరికంటే ముందుగా తన తొలి జాబితాను ప్రకటించింది. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తొలి జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలో 126 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా తెలిపిన చంద్రబాబు... ఆ జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో 150 ప్లస్ సీట్లలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు ప్రకటించిన ఆయన.. మరోమారు టీడీపీకే దక్కనుందని ధీమా వ్యక్తం చేశారు. కులాలు - మతాలతో సంబంధం లేకుండా పని చేశామని - తాము అందించిన సుపరిపాలనే తమను గెలిపిస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక తొలి జాబితాలో ప్రకటించిన అసెంబ్లీ సీట్ల నుండి బరిలోకి దిగే అభ్యర్థుల వివరాలు ఇవే .

శ్రీకాకుళం జిల్లా నుండి

ఇచ్చాపురం- బెందాళం అశోక్ప,లాస - గౌతు శిరీష,టెక్కలి - అచ్చెన్నాయుడు,పాతపట్నం- కలమట వెంకటరమణ,శ్రీకాకుళం - గుండా లక్ష్మీ దేవి,ఆముదాలవలస- కూన రవికుమార్న,రసన్నపేట- బగ్గు రమణమూర్తి,రాజాo - కొండ్రు మురళిమోహన్ఎ,చ్చెర్ల - కళా వెంకట్రావు

విజయనగరం జిల్లా నుండి

పార్వతీపురం - చిరంజీవులు,కురుపాం -జనార్థన్ కాట్రజ్,సాలూరు - భంజ్ దేవ్బొ,బ్బిలి - సుజయ్ కృష్ణ రంగారావు,చీపురుపల్లి- కిమిడి నాగార్జున,గజపతి నగరం -కెఏ నాయుడు,ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి

విశాఖ జిల్లా నుండి

విశాఖ నార్త్- గంటా శ్రీనివాసరావు,తూర్పు- వెలగపూడి రామకృష్ణ,విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్, పశ్చిమ- పీవీజీఆర్ నాయుడు,యలమంచిలి- పంచకర్ల రమేశ్ బాబు,అరకు- కిడారి శ్రావణ్పా,డేరు- గిడ్డి ఈశ్వరి,అనకాపల్లి- పీలా గోవింద సత్యనారాయణ,నర్సీపట్నం- అయ్యన్నపాత్రుడు,పాయకరావుపేట- డాక్టర్ బంగారయ్య

తూర్పుగోదావరి జిల్లా నుండి

జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ,పత్తిపాడు- వరుపుల రాజా,తుని- యనమల కృష్ణుడు,కాకినాడ సిటీ- వనమాడి వెంకటేశ్వరరావు,కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మి,రాజోలు- గొల్లపల్లి సూర్యారావు,రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి,గన్నవరం- స్టాలిన్ బాబు,పెద్దాపురం- నిమ్మకాయల చినరాజప్ప,రామచంద్రపురం - తోట త్రిమూర్తులు,రాజానగరం- పెందుర్తి వెంకటేశ్మం,డపేట- వేగుల జోగేశ్వరరావు ,అనపర్తి- నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,ముమ్మిడివరం- దాట్ల సుబ్బరాజు,కొత్తపేట- బండారు సత్యానందరావు,రాజమండ్రి సిటీ- ఆదిరెడ్డి భవానీ

పశ్చిమ గోదావరి నుండి

కొవ్వూరు- వంగలపూడి అనిత,ఆచంట- పితాని సత్యనారాయణ,పాలకొల్లు- నిమ్మల రామానాయుడు,భీమవరం- పులపర్తి రామాంజనేయులు,ఉండి- వేటుకూరి వెంకట శివరామరాజు,తణుకు- ఆరిమిల్లి రాధాకృష్ణ,తాడేపల్లిగూడెం- ఈలి నాని,దెందులూరు- చింతమనేని ప్రభాకర్ఏ,లూరు- బడేజి కోట రామారావు,గోపాలపురం- ముప్పిడి వెంకటేశ్వరరావు,చింతలపూడి- కర్రా రాజారావు

కృష్ణా జిల్లా నుండి

మైలవరం- దేవినేని ఉమామహేశ్వరరావు,నందిగామ- తంగిరాల సౌమ్య,జగ్గయ్యపేట- శ్రీరామ్ తాతయ్య,గన్నవరం- వల్లభనేని వంశీమోహన్తి,రువూరు- కొత్తపల్లి జవహర్, మండలి బుద్ధప్రసాద్,మచిలీపట్నం- కొల్లు రవీంద్ర,విజయవాడ ఈస్ట్- గద్దె రామ్మోహన్ రావు,విజయవాడ సెంట్రల్- బొండా ఉమామహేశ్వరరావు,విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్,నూజివీడు- ఎం. వెంకటేశ్వరరావు,గుడివాడ- దేవినేని అవినాశ్,పెనమలూరు- బోడె ప్రసాద్,కైకలూరు- జయమంగళ వెంకటరమణ

గుంటూరు జిల్లా నుండి

మంగళగిరి- నారా లోకేశ్,తాడికొండ- శ్రీరామ్ మాల్యాద్రి,పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్,పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర,రేపల్లే- అనగాని సత్యప్రసాద్,తెనాలి- ఆలపాటి రాజేంద్రప్రసాద్,సత్తెనపల్లి- కోడెల శివప్రసాద్,వేమూరు- నక్కా ఆనందబాబు,ప్రత్తిపాడు- డొక్కా మాణిక్య వరప్రసాద్,గుంటూరు వెస్ట్- మద్దాల గిరి,గుంటూరు ఈస్ట్- మహ్మద్ నసీర్,చిలకలూరిపేట- ప్రత్తిపాటి పుల్లారావు,వినుకొండ- జీవీ ఆంజనేయులు,గురజాల- యరపతినేని శ్రీనివాసరావు

ప్రకాశం జిల్లా నుండి

ఎర్రగొండపాలెం- బుద్దాల అజితారావు,పర్చూరు- ఏలూరి సాంబశివరావు,అద్దంకి- గొట్టిపాటి రవికుమార్,చీరాల- కరణం బలరామకృష్ణమూర్తి,సంతనూతలపాడు- బి. విజయకుమార్,ఒంగోలు- దామచర్ల జనార్దన్,కందుకూరు- పోతుల రామారావు,కొండెపి- జీబీబీ స్వామి,మార్కాపురం- కందుల నారాయణరెడ్డి,గిద్దలూరు- ముత్తముల అశోక్ రెడ్డి

నెల్లూరు జిల్లా నుండి

ఆత్మకూరు- బొలినేని కృష్ణయ్య,కోవూరు- పోలంరెడ్ది శ్రీనివాసులు రెడ్డి,నెల్లూరు సిటీ- పొంగూరు నారాయణ,నెల్లూరు రూరల్- ఆదాల ప్రభాకర్ రెడ్డి,సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,గూడూరు- పాశం సునీల్

కడప జిల్లా నుండి

బద్వేల్- ఓబుళాపురం రాజశేఖర్,రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు,రాయచోటి- రెడ్డప్పగారి రమేశ్ కుమార్ రెడ్డి,పులివెందుల- సింగారెడ్డి వెంకట సతీశ్ రెడ్డి,కమలాపురం- పుత్తా నరసింహారెడ్డి,జమ్మలమడుగు- పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి,మైదుకూరు- పుట్టా సుధాకర్ యాదవ్

కర్నూలు జిల్లా నుండి

ఆళ్లగడ్డ- భూమా అఖిలప్రియ,శ్రీశైలం- బుడ్డా రాజశేఖరరెడ్డి,పాణ్యం- గౌరు చరితారెడ్డి,డోన్- కేఈ ప్రతాప్,పత్తికొండ- కేఈ శ్యాంబాబు,ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వరరెడ్డి,మంత్రాలయం- తిక్కారెడ్డి,ఆదోని- మీనాక్షినాయుడు,ఆలూరు- కోట్ల సుజాతమ్మ

అనంతపురం జిల్లా నుండి

రాప్తాడు- పరిటాల శ్రీరామ్,హిందూపురం- నందమూరి బాలకృష్ణ,పెనుకొండ- బీకే పార్థసారధి,పుట్టపర్తి- పల్లె రఘునాథరెడ్డి,ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ

చిత్తూరు జిల్లా నుండి

పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి,పుంగనూరు- ఎన్. అనూషారెడ్డి,చంద్రగిరి- పులివర్తి నాని,తిరుపతి- సుగుణమ్మ,శ్రీకాళహస్తి- బొజ్జల సుధీర్ రెడ్డి,నగరి- గాలి భానుప్రకాశ్,పలమనేరు- ఎన్. అమర్నాధరెడ్డి,కుప్పం- నారా చంద్రబాబునాయుడు ఎన్నికల బరిలోకి దిగనున్నారు.