//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేడు టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ.....!

Category : politics

ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం కేంద్రంపై నిరసన ప్రకటించిన టీడీపీ మళ్లీ రాజకీయ వ్యూహానికి పదును పెడుతోంది. అయితే 5వ తేదీ నుంచి మలివిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో నేడు తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ అమరావతిలో సమావేశం కానుంది.

పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చిస్తారు.ప్రస్తుతం రాష్ట్రం లో వున్నా పరిస్థితులపై కూడా చర్చించుతారు.అలాగే మన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి.ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలని సీఎం దిశా నిర్దేశం చేయనున్నాడు.

Related News