//single page style gallary page

TDP needs such people now - MP Keshini's interesting tweet ..

Category : politics

Click here to read this article in Telugu

టీడీపీకి ఇప్పుడు అలాంటివాళ్లు చాలా అవసరం - ఎంపీ కేశినేని ఆసక్తికర ట్వీట్..

విజయవాడ ఎంపీ "కేశినేని నాని" సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు.తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ట్విటర్‌‌లో టీడీపీని ఉద్దేశిస్తూ ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు.తెలుగుదేశానికి ఇప్పుడు విషయం ఉన్నవాళ్లు కావాలి.షో చేసే వాళ్ళు కాదు.అంటూ కేశినేని నాని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఇప్పటికే వరుస వలసలు,ఫిరాయింపులతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న పార్టీని ఆదుకోవాలంటే.విషయం ఉన్నవాళ్ల అవసరం ఉందన్నారు.షో చేసేవాళ్లు పార్టీకి ఏ మాత్రం అవసరం లేదన్నారు.తాజగా ఆయన బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలపై కూడా కొన్ని విమర్శలు చేశారు.

కేంద్రం బడ్జెట్ ప్రకటించిన తర్వాత పార్టీ మారిన టీడీపీ ఎంపీలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్తున్నామని బిల్డప్‌ ఇచ్చారు.కానీ,నిన్న బడ్జెట్‌ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు చాలా బాగా అర్థమైంది.ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్లారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి వెళ్లారో అంటూ ట్వీట్‌ చేశారు.తన మాజీ సహచరులపై విమర్శనాత్మక ధోరణిలో కేశినేని నాని చేసిన ఈ ట్వీట్‌ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది.కేవలం కొద్ది క్షణాల్లోనే ఈ వార్త కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.

Vijayawada MP " Keshineni Nani " has become a hot topic right now by posting something on social media. Twitter in the News of the unintelligent, an interesting tweet pettarutelugudesaniki that now that they have their kavaliso kaduantu Speaking on the Kesineni Nani on his Twitter account tweeted a series of cesaruippatike immigration, the party defection adukovalantevisayam deep trouble to those who are party to any of those who undannaruso he ledannarutajaga to the BJP to join the Idipi MP on was also some criticism.

The budget announced by the TDP empilapai serious charges after the party turned guppincarumiredo uplifting the state BJP into the iccarukani attend Buildup, your budget saw a lot of people in this state is very uplifting arthamaindii the BJP in the state to be moved or you moved uddharincukovadaniki former cesarutana Tweet al Ai critical trend in the political circles Speaking on the Kesineni Nani's tweet this news Moments carcaniyansamaindikevalam now also social media also became viral.